AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుబేరుడి ఫేవరెట్ రాశులివే.. కూర్చొని తిన్నా తరగని ధనం వీరి సొంతం!

కుబేరుడు సంపదకు చిహ్నం. కుబేరుడి విగ్రహం ఇంటిలో ఉంటే ఆర్థికంగా కలిసి వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెబుతుంటారు పండితులు. ఇక అష్టైశ్వార్యాలకు కారకుడైన కుబేరుడు కొన్ని రాశుల వారికి ఎప్పడూ తన అనుగ్రహంతో అదృష్టాన్ని కల్పిస్తాడంట. అలాగే కొన్ని గ్రహాలు ప్రత్యేక స్థానంలో ఉన్నప్పుడు కూడా కుబేరుడు కొన్ని రాశులకు ప్రయోజనాలు చేకూరుస్తాడంట.

Samatha J
|

Updated on: Mar 08, 2026 | 12:24 PM

Share
అంతే కాకుండా కొన్ని రాశులు అంటే కుబేరుడికి చాలా ఇష్టం ఉటుందంట. కుబేరుడి చల్లని చూపు, అనుగ్రహం వలన ఆ రాశుల వారికి లక్కు కలిసి వస్తుందంట. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుందని చెబుతున్నారు పండితులు. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
తుల రాశి : తుల రాశి వారికి కుబేరుడి అనుగ్రహం వలన డబ్బుకు కొదవే ఉండదు. వీరికి కొత్త కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. పనుల్లో విజయం సాధిస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఏ పని చేసినా ఆర్థికంగా కలిసి వస్తుంది.

2 / 5
మిథున రాశి : కుబేరుడి ఫేవరెట్ రాశుల్లో మిథున రాశి ఒకటి. వీరికి కుబేరుడి అనుగ్రహం వలన లక్కు కలిసి వస్తుంది. వారసత్వంగా రావాల్సి ఆస్తి చేతికి అందుతుంది. ఎప్పుడూ డబ్బుకు కొరత ఉండదు. చాలా కష్టపడి పని చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అన్నివిధాలా ముందంజలో ఉంటారు.

3 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంది. వీరు చాలా విషయాల్లో లక్కీ పర్సన్స్ అని చెప్పాలి. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. కుబేరుడి అనుగ్రహం వలన సంపద పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

4 / 5
వృషభ రాశి : కుబేరుడికి ఇష్టమైన రాశుల్లో వృషభ రాశి ముందు ఉంటది. ఈ రాశి వారికి కుబేరుడి అనుగ్రహం ఉండటం వలన పనులు చాలా త్వరగా పూర్తి అవుతాయి. డబ్బు కొరత ఉండదు, స్థిరాస్తులు ఎక్కువగా పొందుతారు. ఎప్పుడూ డబ్బు సంపాదిస్తూ చాలా ఆనందంగా జీవిస్తారు. ధన యోగం ఉంది.

5 / 5
Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్

మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..

సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..

తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్

నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!

యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్

బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..

అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి

క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?

ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!