AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తోప్ హీరోయిన్.. ప్రభాస్‌తో భారీ హిట్..! కట్ చేస్తే టాలీవుడ్‌లో కనిపించకుండాపోయింది

సినిమా ఇండస్ట్రీలో ఆమె ఓ క్రేజీ హీరోయిన్.. ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉంది. అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ సుందరి ఊహించని విధంగా టాలీవుడ్ కు దూరం అయ్యింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

తోప్ హీరోయిన్.. ప్రభాస్‌తో భారీ హిట్..! కట్ చేస్తే టాలీవుడ్‌లో కనిపించకుండాపోయింది
Actress
Rajeev Rayala
|

Updated on: Mar 08, 2026 | 11:04 AM

Share

టాలీవుడ్ లో ఒకప్పుడు ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్. అతన అందంతో నటనతో ఎంతో మంది అభిమానులను మెప్పించింది. ఈ అమ్మడు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. కానీ కొన్నాళ్లుగా హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ ఎవ్వరి భామ. స్టార్ హీరోల సరసన సినిమాలు చేసినా కూడా ఈ అమ్మడికి అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది.  రవితేజ, ప్రభాస్దాం, గోపీచంద్ లాంటి బడా హీరోలతో సినిమాలు చేసి హిట్స్ అందుకుంది. కట్ చేస్తే ఆఫర్స్ తగ్గాయి. దాంతో బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుసగా సినిమాలు చేసింది కానీ అక్కడ కూడా మెప్పించలేకపోయింది.

ఆ మధ్య  ఆ ముద్దుగుమ్మ సినిమాలకు గుడ్ బై చెప్పనుందని, పెళ్లి చేసుకుందని రకరకాల టాక్స్ వినిపించాయి. అంతే కాదు ఇటీవలే టాలీవుడ్ దర్శకుల మీద షాకింగ్ కామెంట్స్ చేసింది వార్తల్లో నిలిచింది. ఇంతకూ ఆమె ఎవరంటే.. ఆమే  హీరోయిన్ తాప్సీ. ఒకప్పుడు తెలుగులో రవితేజ, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి స్టార్ డమ్ అందుకుంది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే హిందీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్కడ వరుసగా సినిమాలు చేసింది. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరుగా గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. కేవలం గ్లామర్ తోనే కాదు నటనతోనూ మెప్పించింది ఈ బ్యూటీ.  ఇటీవలే ఈ ముద్దుగుమ్మ అస్సి అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా తప్ప మరో సినిమా అనౌన్స్ చేయలేదు తాప్సీ.  ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్స్ లో కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది ఈ చిన్నది. తెలుగు దర్శకుల పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
జీవితంలో ఒక్కసారైనా ఈ రైలులో ప్రయాణించాల్సిందే!
జీవితంలో ఒక్కసారైనా ఈ రైలులో ప్రయాణించాల్సిందే!
ఫ్రిజ్ లేకుండా పెరుగు 3 రోజులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
ఫ్రిజ్ లేకుండా పెరుగు 3 రోజులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
క్యాబేజీలా కనిపించే ఈ కూరగాయ గురించి తెలిస్తే వెంటనే వండేస్తారు
క్యాబేజీలా కనిపించే ఈ కూరగాయ గురించి తెలిస్తే వెంటనే వండేస్తారు
పంజాబీ ఆంటీ చెప్పిన సీక్రెట్ టిప్ తో సొరకాయ కూర
పంజాబీ ఆంటీ చెప్పిన సీక్రెట్ టిప్ తో సొరకాయ కూర
దొండకాయ ఉల్లికారం ఇలాచేయండి.. ముద్ద కూడా వదలరు
దొండకాయ ఉల్లికారం ఇలాచేయండి.. ముద్ద కూడా వదలరు
టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్.. చిరంజీవితో మాత్రం నటించలేదు!
టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్.. చిరంజీవితో మాత్రం నటించలేదు!
నెల రోజులు నిల్వ ఉండే పచ్చిమిర్చి గోంగూర పచ్చడి..
నెల రోజులు నిల్వ ఉండే పచ్చిమిర్చి గోంగూర పచ్చడి..
దసరా ఎఫెక్ట్‌.. చౌటుప్పల్‌లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌!
దసరా ఎఫెక్ట్‌.. చౌటుప్పల్‌లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌!
శరీరంలోని వేడిని తగ్గించి ఒంటికి చలువ చేసే బార్లీ ఇడ్లీ..
శరీరంలోని వేడిని తగ్గించి ఒంటికి చలువ చేసే బార్లీ ఇడ్లీ..
మీకు కారు ఉందా..? ఇది తప్పకుండా ఉండాల్సిందే.. పనితీరు తెలిస్తే..
మీకు కారు ఉందా..? ఇది తప్పకుండా ఉండాల్సిందే.. పనితీరు తెలిస్తే..