Gold Prices: బంగారం ధరలపై బ్లాస్టింగ్ న్యూస్.. త్వరలో ధరలు మళ్లీ యూటర్న్.. కలకలం రేపుతోన్న రిపోర్ట్
బంగారం ధరలపై ఎస్బీఐ బ్లాస్టింగ్ న్యూస్ విడుదల చేసింది. బంగారం ధరలు పెరిగే అవకాశముందని తెలిపింది. ఈ మేరకు ఓ రిపోర్టులను విడుదల చేసింది. ఈ నివేదికలో బంగారం ధరలు పెరుగుదలతో పాటు కారణాలను కూడా విశ్లేషించింది. ఈ రిపోర్ట్ ఇప్పుడు షాకింగ్‌గా మారింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
