Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?
Gold and Silver Rates: బంగారం, వెండి ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. రోజు రోజుకు పరుగులు పెడుతున్న ధరలు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. తాజాగా దేశీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అలాగే వెండి ధర కూడా తగ్గుముఖం పడుతోంది..

Gold, Silver Price Today: ప్రస్తుతం బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు అంతకు రెట్టింపుగా పెరుగుతోంది. అయితే మన భారతీయ సాంప్రదాయంలో బంగారం ధరలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే ప్రస్తుతం బంగారం ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. డిసెంబర్ చివరి వారంలో తులం బంగారం ధర రూ. 1లక్షా 42 వేలకుపైగా ఉన్న బంగారం ధర ప్రస్తుతం దిగి వచ్చింది. తాజాగా జనవరి 3వ తేదీన దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,210 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,24,860 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర ఇటీవల రూ.2,70,000 వరకు ఉండగా, ఇప్పుడు భారీగానే దిగి వచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,42,100 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,210 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,24,860 వద్ద కొనసాగుతోంది.
- విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,210 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,24,860 వద్ద కొనసాగుతోంది.
- ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,390 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,25,010 వద్ద కొనసాగుతోంది.
- ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,210 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,24,860 వద్ద కొనసాగుతోంది.
- చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,250 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,25,810 వద్ద కొనసాగుతోంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,210 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,24,860 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
