విమానాశ్రయాల హోరు… తెలంగాణ జోరు!

తెలంగాణ రాష్ట్రంలో మరో 6 విమానాశ్రయాల ఏర్పాటుకు కేసీఆర్ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)ని సంప్రదించింది. దీనికోసం కన్సల్టెన్సీ ఫీజుగా రూ. 4.5 కోట్లు చెల్లిస్తార‌ట‌. ఇప్పటికే రూ. 1.06 కోట్లను రిలీజ్ చేశారు. ప్ర‌స్తుతం స‌ర్వేకి సంబంధించిన ప‌నుల్ని అధికారులు మొద‌లు పెట్ట‌నున్నారు. కొత్తగా విమానాశ్రయాల ప్ర‌తిపాద‌న చాలాకాలంగా వినిపిస్తున్న‌దే. వరంగల్, పెద్దపల్లి, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో […]

విమానాశ్రయాల హోరు... తెలంగాణ జోరు!
Follow us

| Edited By:

Updated on: Aug 14, 2019 | 5:55 PM

తెలంగాణ రాష్ట్రంలో మరో 6 విమానాశ్రయాల ఏర్పాటుకు కేసీఆర్ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)ని సంప్రదించింది. దీనికోసం కన్సల్టెన్సీ ఫీజుగా రూ. 4.5 కోట్లు చెల్లిస్తార‌ట‌. ఇప్పటికే రూ. 1.06 కోట్లను రిలీజ్ చేశారు. ప్ర‌స్తుతం స‌ర్వేకి సంబంధించిన ప‌నుల్ని అధికారులు మొద‌లు పెట్ట‌నున్నారు.

కొత్తగా విమానాశ్రయాల ప్ర‌తిపాద‌న చాలాకాలంగా వినిపిస్తున్న‌దే. వరంగల్, పెద్దపల్లి, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయ‌నున్నారు. వరంగల్ స‌మీపంలో మామ్నూరులో, పెద్దపల్లి స‌మీపంలో బసంత్ నగర్‌లో, నిజామాబాద్ దగ్గర‌లోని జక్రాన్ పల్లిలో, ఆదిలాబాద్ టౌన్, కొత్త గూడెం, మహబూబ్‌నగర్ చేరువలోని అడ్డాకులలో ఏర్పాటు చేయడానికి ఇప్పటికే స్థలాలను గుర్తించారు.

ఈ అంశాల ప్రాతిపదికన సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తారు.

  • ప్రతిపాదించిన ప్రాంతాల్లో విమానాశ్రయాల అవసరం ఉందా?
  • ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ డిమాండ్‌ ఏ స్థాయిలో ఉంటుంది?
  • ఇప్పటికే ఎయిర్‌ స్ట్రిప్‌లు ఉన్న ప్రాంతాల్లో స్థలం ఎంత ఉంది? అది సరిపోతుందా?
  • పూర్తిస్థాయిలో నిర్మించాల్సిన ప్రాంతాల్లో ఎంత స్థలం అవసరం?
  • ఆయా ప్రాంతాల్లో గడిచిన 5-6 దశాబ్దాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలమా? కాదా?

అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?