మోదీ, అమిత్‌షాల జోలికొస్తే ఖబర్దార్.. రాపర్ అకౌంట్ క్లోజ్
ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై అసభ్యకర కామెంట్లు చేసిన రాపర్ హార్ద్ కౌర్ ట్విట్టర్ అకౌంట్‌ను ఆ సంస్థ మంగళవారం తొలగించింది. ఇటీవల ఖలిస్తాన్ మద్దుతుదారులతో హార్ద్ కౌర్ ఓ వీడియోను విడుదల చేసింది. అందులో అసభ్య పదజాలంతో మోదీ, అమిత్ షాలను దూషించింది. దీన్ని సీరియస్‌గా పరిగణించిన ట్విట్టర్ ఆమె అకౌంట్‌ను తొలగించింది. అయితే ఇది వరకు కూడా ఆమె పలువురు రాజకీయ నాయకులపై హార్ద్ కౌర్ కామెంట్లు చేసింది. ఈ ఏడాది జూన్‌లో […]
ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై అసభ్యకర కామెంట్లు చేసిన రాపర్ హార్ద్ కౌర్ ట్విట్టర్ అకౌంట్‌ను ఆ సంస్థ మంగళవారం తొలగించింది. ఇటీవల ఖలిస్తాన్ మద్దుతుదారులతో హార్ద్ కౌర్ ఓ వీడియోను విడుదల చేసింది. అందులో అసభ్య పదజాలంతో మోదీ, అమిత్ షాలను దూషించింది. దీన్ని సీరియస్‌గా పరిగణించిన ట్విట్టర్ ఆమె అకౌంట్‌ను తొలగించింది.
అయితే ఇది వరకు కూడా ఆమె పలువురు రాజకీయ నాయకులపై హార్ద్ కౌర్ కామెంట్లు చేసింది. ఈ ఏడాది జూన్‌లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్‌పై ఆమె అసభ్యకర కామెంట్లు చేసింది. ఈ క్రమంలో రాజద్రోహం ఆరోపణల కింద ఆమెపై పలు కేసులు నమోదయ్యాయి. కాగా రాపర్‌గా పేరు తెచ్చుకున్న హార్ద్ కౌర్ బాలీవుడ్‌లో ‘ఓకే జాను’, ‘పటియాలా హౌస్’, ‘అగ్లి ఔర్ పగ్లీ’ అనే చిత్రాల్లోనూ నటించింది.