AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇవన్నీ ధనవంతులను చేసే నక్షత్రాలు..! మీది ఈ నక్షత్రాల్లో ఒకటా..?

Lucky Birth Stars For Money: జ్యోతిష్య ప్రకారం, మన జన్మ నక్షత్రం మన స్వభావం, ఆలోచనలు, ప్రవర్తన, భవిష్యత్తు అవకాశాలపై ప్రభావం చూపుతుందని నమ్మకం. కొన్ని ప్రత్యేక నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు ఎంతో కష్టపడే స్వభావం కలిగి ఉంటారు. వీరిలో ధైర్యం, తెలివితేటలు, నిర్ణయ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరు పెద్ద మొత్తంలో సంపద సంపాదించి కోటీశ్వరులు అయ్యే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ అదృష్ట నక్షత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

Rajashekher G
|

Updated on: Mar 05, 2026 | 3:46 PM

Share
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

1 / 5
మృగశిర నక్షత్రం.. 

మృగశిర నక్షత్రంలో పుట్టిన వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వీరు మేధావులు, లక్ష్య సాధనలో దృఢ సంకల్పం కలిగిన వారు. ఈ  నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు రిస్క్ తీసుకోవడంలో వెనుకాడరు. వ్యాపారాల్లో కొత్త అవకాశాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకుంటారు. ఐటీ రంగం, వ్యాపార రంగాల్లో వీరు మంచి   విజయాలు సాధించే అవకాశాలు ఉంటాయి. ఏ విషయాన్నైనా లోతుగా అర్థం చేసుకునే స్వభావం వీరికి ఉంటుంది.

మృగశిర నక్షత్రం.. మృగశిర నక్షత్రంలో పుట్టిన వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వీరు మేధావులు, లక్ష్య సాధనలో దృఢ సంకల్పం కలిగిన వారు. ఈ నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు రిస్క్ తీసుకోవడంలో వెనుకాడరు. వ్యాపారాల్లో కొత్త అవకాశాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకుంటారు. ఐటీ రంగం, వ్యాపార రంగాల్లో వీరు మంచి విజయాలు సాధించే అవకాశాలు ఉంటాయి. ఏ విషయాన్నైనా లోతుగా అర్థం చేసుకునే స్వభావం వీరికి ఉంటుంది.

2 / 5
శని, బుధ, సూర్యుడు, అంగారకుడు గ్రహాల కలయిక వలన రెండు రాశుల వారికి ప్రతి రోజు గండమే. ఎంతలా అంటే చివరికి వీరికి డబ్బు కూడా దొరకదు. వాళ్ళని వీళ్ళని అడుగుతూ అప్పుల పాలవుతారు జాగ్రత్తగా ఉండకపోతే  అనేక నష్టాలను చూడాల్సి ఉంటుంది.

3 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

4 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, ఈ సారి కొన్ని ముఖ్య గ్రహాలు మారడం వలన మూడు రాశుల వారు పండుగ చేసుకోనున్నారు. అంతేకాదు, అన్ని రంగాల వారు కెరీర్ పరంగా దూసుకువెళ్తారు.

5 / 5
Follow Us
గరుడ పురాణాన్ని ఇంట్లో చదవవచ్చా? మరణం సంభవించినప్పుడే ఎందుకు..

కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ యాత్ర.. సికింద్రాబాద్ నుంచి 6 రోజులు..

ఇంటి ప్రధాన ద్వారం ఇలా ఉంటే శుభప్రదమట.. ఈ వాస్తు నియమాలు..

'రామాయణ'కు మహేష్ బాబు తనయుడి రివ్యూ.. రేటింగ్ ఎంతిచ్చాడో తెలుసా?

ముత్యం ధరిస్తే ఈ ప్రయోజనాలు కలుగుతాయట.. ఏ వేలికి ధరించాలో తెలుసా?

ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. కేంద్రం అద్బుత పథకం..

రోజూ కేవలం 15 నిమిషాలు కేటాయించండి.. ఫిట్‌గా ఉండేందుకు సింపుల్‌

మంత్రాల నెపంతో దారుణం.. ఇద్దరిని వృద్ధులను చంపి

తెల్ల అన్నం కంటే ఇది 5 రెట్లు బలం.. కప్పు తింటే షుగర్ కంట్రోల్

ఇండియాతో సహా 12 దేశాల్లో ట్రెండింగ్..OTTలో ఈ కొత్త సినిమా చూశారా?