AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలాంటి సమస్యలున్నవారికి ఈ బెండకాయ, టమాటా రోటి పచ్చడి బెస్ట్ మెడిసిన్

జ్వరం, దగ్గు, జలుబుతో బాధ పడేవారికి ఈ ఈ బెండకాయ, టమాటా రోటి పచ్చడి బెస్ట్ మెడిసిన్. దీనిని రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇష్టంగా తింటారు. మరి, ఇంకెందుకు లేట్ దీనికికావాల్సిన పదార్ధాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ వివరంగా తెలుసుకోండి.

Prasanna Yadla
|

Updated on: Mar 05, 2026 | 5:03 PM

Share
కావాల్సిన పదార్ధాలు : బెండకాయ, 3 టమాటోలు, 100 గ్రాముల పచ్చిమిర్చి, నిమ్మకాయంత చింతపండు, 4 వెల్లుల్లి రెబ్బలు, అర టీ స్పూన్ జీలకర్ర, ఉప్పు, నూనెను తీసుకోండి.

1 / 5
 ఇక ఇప్పుడు రొటీలో బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి బాగా దంచుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పును వేసి, బెండకాయను టమాటో ముక్కలు వేసి దానిని బాగా రుబ్బుకోవాలి.

2 / 5
ఇక ఇప్పుడు తాలింపు పెట్టడానికి స్టవ్ వెలిగించి పాన్ లో ఆయిల్ వేసి దానిలో ఆవాలు, పచ్చి శనగపప్పు,  ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు వెయ్యాలి.

3 / 5
Ladies Finger Chutney 5

Ladies Finger Chutney 5

4 / 5
అంతే, వేడి వేడి బెండకాయ టమాటా పచ్చడి రెడీ. దీనిని  అన్నంలో వేసుకుని తింటే ఆ రుచి అదిరిపోతుంది. మీరు  కూడా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి.

5 / 5
Follow Us