Mahesh Babu: మహేష్ బాబును అన్నయ్య అని పిలిచిన ఏకైక హీరోయిన్.. హీరో రియాక్షన్ తెలిస్తే..
సూపర్ స్టార్ మహేష్ బాబుకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటన, గ్లామర్, హుందాతనానికి మిలియన్ల కొద్దీ అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు, టాలెంటెడ్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న భారీ అడ్వెంచర్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి తరుణంలో మహేష్ బాబుకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన పాత విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
