గ్యాస్ బుక్ చేసేటప్పుడు OTP రావట్లేదా.. టెన్షనొద్దు.. మీ ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ మార్చితే చాలు..
మీరు ఎల్పీజీ సిలిండర్ బుక్ చేసేప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ రావట్లేదా, వచ్చినా లేట్‌గా వస్తుందా.. కంగారు పడాల్సిన పనేం లేదు. గత కొన్ని రోజులుగా, చాలా మంది వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్య ఇది. దీన్ని మనం సింపుల్‌గా సాల్వ్ చేసుకోవచ్చు. మీ ఫోన్‌లో కొన్ని సెట్టింగ్స్ చేసుకోవడం ద్వారా క్షణాల్లో మీరు ఓటీపి పొందవచ్చు. అదెలానో ఇక్కడ తెలుసుకోండి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
