AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆంధ్రా ఫేమస్.. నల్ల కారం పొడి ఇలా చేస్తే.. ఇడ్లీ, దోసెల్లోకి అదిరిపోతోంది

ఆంధ్రాలో ఈ కారం పొడి చాలా ఫేమస్. అక్కడి వాళ్ళు వారంలో రోజూ తింటారు. అది మరేదో కాదండి నల్ల కారం పొడి. దీనిని సరైన కొలతలతో చేస్తే ఇడ్లీ, దోసెల్లోకి అదిరిపోతోంది. మరి, ఇంకెందుకు లేట్ దీన్ని ఎలా తయారు చేయాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Mar 05, 2026 | 4:31 PM

Share
కరివేపాకు, శనగపప్పు, వేరు శనగ గింజలు, ఎండు మిర్చితో  కారం చేస్తే అదిరిపోతోంది. ఇది వేడి అన్నం, ఇడ్లీ, దోశల్లోకి అయితే రుచికరంగా ఉంటుంది.

1 / 5
ముందుగా కరివేపాకు ఆకులు తీసుకుని బాగా శుభ్ర పరచుకోవాలి. వాటిని తడి లేకుండా బాగా ఆరబెట్టాలి. ఆ తర్వాత వేరు శనగలను తీసుకుని వేయించుకోవాలి.

2 / 5
స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో మినప పప్పు, శనగపప్పు, వేరుశెనగ గుళ్లు, ఎండుమిర్చి,  చింతపండు, జీలకర్రను వేసి బాగా వేయించుకోవాలి.

3 / 5
ఈ మిశ్రమాన్ని తీసుకుని రోటిలో శనగపప్పు, వేరుశెనగ గుళ్లు, ఎండుమిర్చిని వేసి మెత్తగా పొడి అయ్యేలా బాగా దంచుకోవాలి.  ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి పొడిలాగా చేసుకోవాలి.

4 / 5
ఈ పొడిని వేడి వేడి అన్నంలో వేసుకుని, దానితో పాటు కొద్దిగా నెయ్యి వేస్తే  తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.

5 / 5
Follow Us