AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్.. ఒకే ఒక్క ఫ్లాప్..! దెబ్బకు అడ్రస్ లేకుండా మాయం అయ్యింది

చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలతోనే పాపులర్ అవుతుంటారు. అయితే అందరూ హీరోయిన్స్ గా రాణించలేరు. వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఒకరు. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఎందరో ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్స్ గా నటించి మెప్పిస్తున్నారు.

Rajeev Rayala
|

Updated on: Jun 08, 2026 | 9:29 PM

Share
చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలతోనే పాపులర్ అవుతుంటారు. అయితే అందరూ హీరోయిన్స్ గా రాణించలేరు. వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఒకరు. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఎందరో ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్స్ గా నటించి మెప్పిస్తున్నారు. ఈ అమ్మడు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. 

1 / 5
ఆమె ఎవరో కాదు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసి మెప్పించింది, పవన్ కళ్యాణ్, చిరంజీవిలాంటి స్టార్ హీరోల సరసన నటించింది. ఆమె ఎవరో కాదు కావ్య కళ్యాణ్ రామ్. 2003లో వచ్చిన గంగోత్రిలో బాలనటిగా తెలుగు తెరకు అరంగేట్రం చేసిన కావ్య కళ్యాణ్ రామ్ బాలనటిగా మంచిపేరు తెచ్చుకుంది. ‘వ‌ల్లంకి పిట్టా వల్లంకి పిట్టా మెల్లంగ ర‌మ్మంటా’ అని సాగే పాటలో ఆమె నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

2 / 5
కావ్య కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా స్నేహమంటే ఇదేరా, ఠాగూర్, అడవి రాముడు, విజయేంద్ర వర్మ, బాలు, బన్నీ, సుభాష్ చంద్రబోస్, పాండురంగడు వంటి పలు సినిమాల్లో నటించింది. అయితే 2022లో సాయి కిరణ్ దర్శకత్వం వహించిన హర్రర్ చిత్రం మసూదలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చింది కావ్య కళ్యాణ్ రామ్. 

3 / 5
ఆతర్వాత 2023లో వచ్చిన బలగం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో కావ్య తన నటనతో పేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా తర్వాత కావ్య ఉస్తాద్ అనే సినిమాలో నటించింది.  సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి తనయుడు శ్రీసింహా సరసన కావ్య కళ్యాణ్ రామ్ నటించిన చిత్రం ఉస్తాద్. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 

4 / 5
ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. కారణం తెలియకపోయిన ఈ అమ్మడు 2023 తర్వాత కావ్యకల్యాణ్ రామ్ సినిమాలు చేయడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది కావ్యకల్యాణ్ రామ్. ఈ అమ్మడి ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. 

5 / 5
Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం

భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం

రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!

వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్

రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?

పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!

పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన

అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..

బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా