కోట్లు పెట్టినా ఈ గులాబీ దొరకదు.. కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే!

samatha

19 may 2026

గులాబీలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అమ్మాయిలే కాదు, చాలా మంది అబ్బాయిలకు కూడా గులాబీ పూలు అంటే అమితమైన ప్రేమ ఉంటుంది.

గులాబీలు

ఇక ప్రకృతిలో ఎన్నో రకాల పూల మొక్కలు ఉంటాయి. అలాగే చాలా మంది తమ ఇంటిలో గులాబీ పూల మొక్కను పెంచుకుంటారు.

గులాబీ మొక్కలు

ఇక గులాబీ పూల మొక్కలు కూడా అనేక రకాలు ఉంటాయి. అందులో స్పెషల్ గులాబీ అంటే ఈ పువ్వే,  దీనికి చాలా మంది ఫ్యాన్స్ ఉండటమే కాదు, దీనిని కొనాలంటే కోట్లు పెట్టాలంట.

స్పెషల్ గులాబీ

ఇంతకీ ఆ పువ్వు ఏది అనుకుంటున్నారా? అందమైన గులాబీల్లో జాలియట్ రోజ్ ఒకటి. ఇది ప్రపంచంలోనే చాలా ఖరీదైన పూలలో ఒకటి.

జాలియట్ రోజ్

ఇది చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అంతే కాకుండా ఈ పువ్వు పూయాలి అంటే 15 సంవత్సరాలు పడతుందంట. అందుకే దీనికి ధర చాలా ఎక్కువ.

15 సంవత్సరాలు

అందుకే చాలా మందికి ఇది ఇష్టం ఉంటుంది. అలాగే దీని ధర విషయానికి వస్తే దాదాపు 15.8 మిలియన్ డాలర్లు. అంటే రూ.130 కోట్లు ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

130 కోట్లు

అన్ని పూల కంటే, అన్ని గులాబీ పూల కంటే ఈ పువ్వే చాలా ఖరీదైనది.  ఇక ఈ పువ్వు తర్వాత ప్రపంచంలో అత్యంత ఖరీదైన పూలలో షెన్ జెన్ నాంగ్కే ఆర్చిడ్ ఒకటి.

ఖరీదైన పువ్వు

 షెన్ జెన్ నాంగ్కే ఆర్చిడ్ ధర దాదాపు రూ.89 లక్షలు ఉండేదని చెబుతున్నారు నిపుణులు పువ్వు కూడా చూడటనికి చాలా అందంగా ఉంటుందంట.

 షెన్ జెన్ నాంగ్కే ఆర్చిడ్