AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోడ్డు మీద దొరికిన డబ్బును అక్కడ పెడితే.. రాత్రికి రాత్రే లెక్కలు మొత్తం మారిపోతాయ్

రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు డబ్బు కనిపిస్తుంది. అయితే, వాటిని తీసుకోవాలా? వద్దా? తీసుకుంటే ఏం జరుగుతుంది? తీసుకోకపోతే ఏం అవుతుందని ఎంతో మంది ఆలోచిస్తుంటారు. ఒక వేళ మీరు వీటిని తీసుకుంటే.. ఇలా చేస్తే మీ దగ్గర డబ్బు రెట్టింపు అవుతుంది.

Prasanna Yadla
|

Updated on: Mar 05, 2026 | 4:01 PM

Share
సాధారణంగా మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు  అనుకోకుండా డబ్బు కనిపిస్తుంది. అయితే, తీసుకోవాలా? వద్దా అని చాలా మంది సందేహిస్తుంటారు. కొందరు తీసుకుని వెళ్ళిపోతారు

1 / 5
అయితే, ఎప్పుడో ఒకసారి మాత్రమే మనకీ డబ్బులు కనిపిస్తాయి. కొందరు వాటిని టచ్ కూడా చెయ్యరు. ఇంకొందరు మాత్రం తీసుకుని భద్రంగా పెడతారు. ఆధ్యాత్మికంగా మరి, ఇలా తీసుకోవడం మంచిదా లేక అశుభమా అనేది  ఇక్కడ చూద్దాం..

2 / 5
రోడ్డు మీద కాయిన్స్ కానీ నోట్స్ కానీ దొరికితే లక్ష్మీదేవి వెతుక్కుంటూ వచ్చిందని చెబుతారు. ఉదయం ఈ డబ్బులు దొరికితే మొదలు పెట్టిన ప్రతి పని నిజమవుతుందని చెబుతున్నారు.

3 / 5

హిందూ సంప్రదాయాల ప్రకారం డబ్బును దొరకడం చాలా మంచిదని చెబుతున్నారు. ఆ దొరికిన డబ్బును వెంటనే ఖర్చు చేయకండి. వాటిని పర్సులో ఉంచుకుంటే డబ్బు రెట్టింపు అవుతుంది. అలాగే,  రాత్రికి రాత్రే జీవితం మొత్తం మారిపోతుందని అంటున్నారు.

4 / 5
జ్యోతిష్యం ప్రకారం, ఇది శుభంగా చెబుతున్నారు. ఎందుకంటే, లక్ష్మీదేవి ఆమె అంతటిగా ఆమె మీ ముందుకు వచ్చిందంటే మీకు ఏదో  మంచి చెయ్యడం కోసమే వచ్చిందని చెబుతున్నారు.

5 / 5
Follow Us
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు

శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!

వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!

రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం

బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్

'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'

బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!

ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?

కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర