టాప్ 10 న్యూస్ @ 6PM

1. తొలి సభ్యత్వాన్ని స్వీకరించిన సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీలో ఇవాల్టి నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ తొలి సభ్యత్వాన్ని స్వీకరించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభ్యత్వ నమోదు.. Read more  2. విజయ నిర్మల మృతికి ప్రముఖుల నివాళి.. అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల మృతిపట్ల ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయనిర్మల కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపిన ముఖ్యమంత్రి.. Read more 3. ఆ […]

టాప్ 10 న్యూస్ @ 6PM
Follow us

| Edited By:

Updated on: Jun 27, 2019 | 6:00 PM

1. తొలి సభ్యత్వాన్ని స్వీకరించిన సీఎం కేసీఆర్

టీఆర్ఎస్ పార్టీలో ఇవాల్టి నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ తొలి సభ్యత్వాన్ని స్వీకరించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభ్యత్వ నమోదు.. Read more 

2. విజయ నిర్మల మృతికి ప్రముఖుల నివాళి..

అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల మృతిపట్ల ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయనిర్మల కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపిన ముఖ్యమంత్రి.. Read more

3. ఆ ఒక్కటి తప్ప.. ప్యాకేజీకి రెడీ

ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని బీజేపీ నేత పురందేశ్వరి మరోసారి నొక్కి చెప్పారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు. ప్రత్యేక.. Read more

4. మీ కల.. కలలాగే మిగిలిపోతుంది: జగన్‌కు లోకేష్ ట్వీట్

ఏపీ సీఎం జగన్ పై నారా లోకేష్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అక్రమాస్తుల కేసులో లెక్కకు మించిన చార్జ్‌షీట్లు ఉన్నాయి. మీరు నీతి నిజాయితీ పై మాట్లాడటం ఏమీ బాగోలేదు సార్.. Read more

5. వివేకా హత్య కేసు నిందితులకు బెయిల్

ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ ఎంపీ, సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులకు పులివెందుల న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో… Read more

6. టీడీపీ, కాంగ్రెస్‌లకు భారీ షాక్.. బీజేపీలో చేరిన కీలక నేతలు

తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రులు, టీడీపీ సీనియర్ నేతలు పెద్ది రెడ్డి, బోడ జనార్ధన్‌లు, మరో సీనియర్ నేత చాడ సురేష్ రెడ్డి, కాంగ్రెస్.. Read more

7. మరాఠాలకు రిజర్వేషన్లు.. బాంబే హైకోర్టు ఓకె… అయితే…!

మరాఠాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బాంబే హైకోర్టు సమర్థించింది. ఇది సక్రమమేనని పేర్కొంది. అయితే.. Read More

8. బీపీ తక్కువైనా డేంజరే..

ఉన్నట్టుండి ఒక్కసారిగా ఒంట్లో శక్తి కోల్పోయినట్టవుతుందా? కూర్చుని ఒకేసారి లేచే సరికి కళ్లు తిరిగినట్టుగా అనిపిస్తోందా? ఏ చిన్న పనిచేసినా ఎంతో పనిచేసినట్టుగా అలసిపోయినట్టుగా.. Read more

9. స్పేస్ లో ఇదో విచిత్రం ! కక్ష్యలో ఏం జరుగుతోంది ?

భారత్ ఆ మధ్యప్రయోగించిన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి భాగాలు ఇంకా భూ కక్ష్యలో… గాల్లో తేలియాడుతున్నాయట. హార్వర్డ్ స్మిత్సోనియన్ సెంటర్ ఫర్ ఏస్ట్రోఫిజిక్స్ నిపుణుడు… Read more 

10. ప్రపంచ రికార్డుల్లో “విరాట” పర్వం

రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే విరాట్.. మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అది కూడా ప్రపంచకప్‌ ఆడుతూ సాధించడం మరో విశేషం. వరల్డ్ కప్‌లో భాగంగా… Read more