తొలి సభ్యత్వాన్ని స్వీకరించిన సీఎం కేసీఆర్

టీఆర్ఎస్ పార్టీలో ఇవాల్టి నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ తొలి సభ్యత్వాన్ని స్వీకరించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభ్యత్వ నమోదు కోసం పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో 11 కౌంటర్లు ఏర్పాటు చేసారు. ఈ కౌంటర్లవద్ద పలువురు మంత్రులు, పార్టీ నేతలు సభ్యత్వాలను స్వీకరించారు. వీరిలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డి, జగదీశ్‌రెడ్డి,తలసానితో పాటు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,జడ్పీ చైర్మన్‌లు,ప్రజా ప్రతినిధులు కూడా పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు.

Follow us

| Edited By:

Updated on: Jun 27, 2019 | 5:51 PM