AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @5PM

1.మోయలేని బరువు.. తింటే మాత్రం నిండిపోయే కడుపు ‘ అబ్బో ! ఆ చేప రుచి చూస్తే ఇక వహ్వా అనాల్సిందే ‘ ! మూడు మీటర్ల పొడవు, దాదాపు 200 కేజీల బరువున్న దాన్ని ఎంచక్కా పామాయిల్ లో వేయించి.. ముక్కలను ఫ్లోర్ మిక్చర్ తో కలిపి.. మసాలా దినుసులన్నీ దట్టించి తిన్నామో ! ఇక ఆ రుచి వండర్ అంటే…Read more 2.‘మహర్షి’ పార్ట్‌నర్స్‌కి ఝలక్!..ఐటీ దాడుల మర్మమేంటి..? ప్రముఖ సినిమా డిస్ట్రిబ్యూషన్ సంస్థ […]

టాప్ 10 న్యూస్ @5PM
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 22, 2019 | 5:18 PM

Share

1.మోయలేని బరువు.. తింటే మాత్రం నిండిపోయే కడుపు

‘ అబ్బో ! ఆ చేప రుచి చూస్తే ఇక వహ్వా అనాల్సిందే ‘ ! మూడు మీటర్ల పొడవు, దాదాపు 200 కేజీల బరువున్న దాన్ని ఎంచక్కా పామాయిల్ లో వేయించి.. ముక్కలను ఫ్లోర్ మిక్చర్ తో కలిపి.. మసాలా దినుసులన్నీ దట్టించి తిన్నామో ! ఇక ఆ రుచి వండర్ అంటే…Read more

2.‘మహర్షి’ పార్ట్‌నర్స్‌కి ఝలక్!..ఐటీ దాడుల మర్మమేంటి..?

ప్రముఖ సినిమా డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ కార్యాలయాలపై ఐటీ దాడులు నిర్వహించింది. ఏషియన్ సినిమా అధినేతలు నారాయణదాష్ నారంగ్, సునీల్ నారంగ్ ఇళ్లలో సోదాలు నిర్వహించారు. వారి సన్నిహితుల ఇండ్లలో కూడా ఐటీ సోదాలు జరిగాయి…Read more

3.గోదావరిలో బోటు వెలికితీత… ఎన్ని మృతదేహాలు దొరికాయంటే!

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ఠ బోటును వెలికితీశారు. కాసేపటి క్రితమే ధర్మాడి సత్యం బృందం బోటును నీటిపైకి తీసుకొచ్చింది. డీప్ డైవర్లు నీటి అడుగు భాగం నుంచి లంగర్లు, తాళ్ల సాయంతో బోటును పైకి…Read more

4.దారుణం: సమయానికి అంబులెన్స్ రాక సినీ నటి మృతి..!

రోడ్డు మీద వెళ్లేటప్పుడు వెనుక అంబులెన్స్ వస్తుంటే దయచేసి లైట్ తీసుకోకండి. దారిచ్చి..మనసులో అందులో ఉన్నవారికి ఏం కాకూడదని కోరుకోండి. అంతకుమించిన మానవత్వం మరోటి ఉండదు. అంబులెన్స్ కేవలం వాహనం మాత్రమే కాదు…Read more

5.‘ కాశ్మీర్ ‘ తో పామాయిల్ లింక్.. మలేసియాకు ట్రబుల్ !

భారత, మలేసియా దేశాల మధ్య పామాయిల్ వాణిజ్యం తాలూకు ‘ లింక్ ‘ కాశ్మీర్ ఇష్యుతో ముడి పడిఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. మలేసియా నుంచి ఇండియా పెద్ద ఎత్తున పామాయిల్ దిగుమతి చేసుకుంటూ వస్తోంది. దీంతో ఆ దేశ ఆదాయం కూడా…Read more

6.సీన్ రివర్స్.. బిగ్ బాస్‌ను శాసిస్తున్న ఆ హీరో ఆర్మీ.. టైటిల్ గెలిచేది అతడేనా?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 ప్రేక్షకులకు బాగా గుర్తిండిపోతుంది. దానికీ రీజన్ లేకపోలేదు. సాధారణ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన కౌశల్ మందా.. అనూహ్య రీతిలో టైటిల్ విజేతగా నిలిచాడు. షో మూడో వారం ముగిసిన దగ్గర నుంచి ఆయన ఆర్మీ.. షో…Read more 

7.తెలంగాణలో మూడువేల స్కూళ్లు బంద్..!! ఎందుకో తెల్సా..?

తెలంగాణలోని అప్పర్ ప్రైమరీ స్కూళ్లను.. దగ్గరలోని హైస్కూళ్లల్లో విలీనం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ (టీటీఎఫ్) సంస్థ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హేతుబద్దీకరణ’ పేరిట ప్రభుత్వం ఇలా దాదాపు 3,500…Read more

8.యంగ్ హీరోను కష్టపెడుతోన్న మహేష్..!

టాలీవుడ్‌లో వైవిధ్య హీరోల లిస్ట్‌లో అడివి శేష్‌ ముందు వరుసలో ఉంటారు. పూర్తి కమిట్‌మెంట్‌తో సినిమాలు చేసుకుంటూ వెళ్లడం ఇతడి స్పెషాలిటీ. అడివి శేష్ సినిమాలంటేనే అదో రకం కిక్.. అనే పేరు కూడా ఉంది. ఇక త్వరలో ఈ హీరో టాలీవుడ్ ప్రేక్షకులకు…Read more

9.ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీదే హవా.. కారణాలివే..!

మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు గానూ ఓటింగ్ సోమవారం పూర్తయింది. ఎన్నికలు పూర్తి కాగానే వివిధ సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఓటింగ్ శాతం తక్కువగా ఉన్నప్పటికీ.. మహారాష్ట్రలో బీజేపీ కూటమి…Read more

10.నిన్నటి దాకా విమర్శలు.. మోదీని కల్సాక ప్రశంసలు..ఏంజరిగిందంటే ?

నిన్నటి వరకు ప్రధాని నరేంద్రమోదీని, ఆయన ప్రభుత్వ ఆర్థిక విధానాలను తెగ విమర్శించిన నోబెట్ ప్రైజ్ విన్నర్, ఆర్తిక వేత్త అభిజిత్ బెనర్జీ.. మంగళవారం ఉన్నట్లుండి మాట మార్చారు. ప్రదాని మోదీ ఓ విజనరీ కలిగిన పాలకుడని, బ్యూరోక్రసీలో ఆయన…Read more

Follow Us