లెమన్ రైస్ vs పెరుగన్నం.. డయాబెటిస్ ఉన్నవారికి బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడానికి ఏది బెస్ట్ ఆప్షన్?
రైస్ వల్ల బ్లడ్ షుగర్ పెరుగుతుందా?: వైద్య పరిశోధనల ప్రకారం, సాధారణ తెల్ల అన్నంలో గ్లైసిమిక్ ఇండెక్స్ (Glycemic Index) సుమారు 58 వరకు ఉంటుంది. అంటే అన్నం తిన్న వెంటనే అది త్వరగా జీర్ణమై రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను వేగంగా పెంచుతుంది. ముఖ్యంగా ఉదయాన్నే పరగడుపున లేదా బ్రేక్‌ఫాస్ట్‌లో రైస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ హఠాత్తుగా పెరిగే (Spike) అవకాశం ఉంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు రైస్ తీసుకునేటప్పుడు కొన్ని కాంబినేషన్స్ పాటించాలి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
