బ్యూటిపుల్ లుక్‌లో ఆషికా రంగనాథ్.. అదిరిపోయిన ఫొటోస్
Samatha
22 June 2026
అందాల ముద్దుగుమ్మ ఆషికా రంగనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అ
భినయం ఈ బ్యూటీ సొంతం.
ఆషికా
ఈ చిన్నది తన అందం అభినయంతో ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది. తన అందంతో అందరినీ ఆకట్టుకుంది.
అందం, అభినయం
ఇక కన్నడ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయిన ఈ అమ్మడు, 1996 ఆగస్టు 5న జన్మించింది.
కన్నడ మూవీ
క్రేజీ బాయ్స్ అనే సినిమా ద్వారా కన్నడ అభిమానులను పలకరించిన ఈ బ్యూటీ అమిగోస్ ద్వారా
తెలుగు అభిమానుల మనసు దోచుకుంది.
క్రేజీ బాయ్స్
ఈ సినిమాలో తన అందం అభినయంతో ఆకట్టుకున్న బ్యూటీ తర్వాత నాగార్జున సరసన నా సామి రంగ మూవీలో నటించింది.
నా సామి రంగ
దీని తర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. అంతే కాకుండా ప్రస్తుతం విశ్వంభరలో కూడా కీలక పాత్ర
లో నటిస్తున్నట్లు సమాచారం.
విశ్వంభర
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ, తన బ్యూటిపుల్, క్యూట్ ఫొటోస్ అభిమానులతో పంచుకుంటుంది.
సోషల్ మీడియా
తాజాగా ఈ చిన్నది అదిరిపోయే లుక్‌లో ఉన్న ఫొటోస్ షేర్ చేయగా, అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బ్యూటిఫుల్ ఫొటోస్
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆశ్చర్య పోకండి.. వీరు పిస్తా తింటే డేంజరే.. ఆ ముప్పు తప్ప దంతే
పాముకు రెండు నాలుకలు ఎందుకు ఉంటాయి? దీని వెనకున్న రహస్యం తెలుసా?
వానాకాలంలో మందారం పూలు గుత్తులు గుత్తులుగా పూయాలా?