Shriya Saran: హీరోయిన్ శ్రియ ఫ్యామిలీ వెకేషన్.. కూతురు ఎంత క్యూట్‌గా ఉందో చూశారా? ఫొటోస్
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రియా శరన్ ఇప్పుడు పెద్దగా సినిమాలు చేయట్లేదు. తాజాగా ఆమె తన కుటుంబంతో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లింది. అక్కడ ప్రకృతి అందాలను మనసారా ఆస్వాదించింది. అనంతరం తమ మధుర క్షణాలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
