మీరు జాబ్ చేస్తున్నారా? మీ శాలరీ అకౌంట్ కేవలం జీతం తీసుకోవడానికి మాత్రమేనా? జీరో బ్యాలెన్స్, ఉచిత చెక్ బుక్స్, డెబిట్ కార్డ్లు, తక్కువ వడ్డీకే లోన్లు, ఇన్సూరెన్స్, ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం వంటి అనేక అదనపు ప్రయోజనాలను అందిస్తుందని తెలుసా? ఈ ప్రయోజనాలను తెలుసుకొని సద్వినియోగం చేసుకోండి.