మోయలేని బరువు.. తింటే మాత్రం నిండిపోయే కడుపు

‘ అబ్బో ! ఆ చేప రుచి చూస్తే ఇక వహ్వా అనాల్సిందే ‘ ! మూడు మీటర్ల పొడవు, దాదాపు 200 కేజీల బరువున్న దాన్ని ఎంచక్కా పామాయిల్ లో వేయించి.. ముక్కలను ఫ్లోర్ మిక్చర్ తో కలిపి.. మసాలా దినుసులన్నీ దట్టించి తిన్నామో ! ఇక ఆ రుచి వండర్ అంటే వండరే అంటున్నారు. సుమారు వారం రోజులవరకు ఆ టేస్ట్ నాలుక మీద అలాగే నిలిచిపోతుందట. అన్నట్టు ఈ భారీ మత్స్యాన్ని ‘ […]

మోయలేని బరువు.. తింటే మాత్రం నిండిపోయే కడుపు
Follow us

|

Updated on: Oct 22, 2019 | 4:37 PM

‘ అబ్బో ! ఆ చేప రుచి చూస్తే ఇక వహ్వా అనాల్సిందే ‘ ! మూడు మీటర్ల పొడవు, దాదాపు 200 కేజీల బరువున్న దాన్ని ఎంచక్కా పామాయిల్ లో వేయించి.. ముక్కలను ఫ్లోర్ మిక్చర్ తో కలిపి.. మసాలా దినుసులన్నీ దట్టించి తిన్నామో ! ఇక ఆ రుచి వండర్ అంటే వండరే అంటున్నారు. సుమారు వారం రోజులవరకు ఆ టేస్ట్ నాలుక మీద అలాగే నిలిచిపోతుందట. అన్నట్టు ఈ భారీ మత్స్యాన్ని ‘ పిరారుకు ‘ అని వ్యవహరిస్తున్నారు. అమెజాన్ లో లభ్యమయ్యే ఇది ప్రపంచంలోనే అతి పెద్దదయిన ఫ్రెష్ వాటర్ ఫిష్ అంటున్నారు. ఒకప్పుడు ఈ జాతి చేపలు అంతరించిపోయే స్థితికి చేరుకోవడంతో.. ఇలాంటి చేపలత్జో పసందైన డిష్ లను వండే మాస్టర్ షెఫ్ లు, ఇతర నిపుణులు కలిసి వీటిని జాగ్రత్తగా ఫ్రెష్ వాటర్ లో పెంచే ప్రక్రియను చేబట్టారు. ఈ చేపను తినకపోతే ఇక ఈ జన్మ వృధా అని బ్రెజిల్ లో ఫ్రెడరిక్ అనే మాస్టర్ కుక్ అంటున్నాడు. అక్కడ పెద్ద పెద్ద రెస్టారెంట్లలో దీన్ని రుచికరంగా వండి కస్టమర్లకు అందిస్తున్నారు. నిన్న మొన్నటివరకు ‘ ఆమెజానియన్ కాడ్ ‘ అని పిలుచుకునే చేపే చాలా టేస్టీ అనుకునేవారు.. కానీ పిరారుకు వచ్చాక.. ఆ చేప తాలూకు డిష్ హోటళ్లలో ‘ మాయమైంది ‘. అన్నట్టు పిరారుకు డిష్ ఒక ముక్క 17 డాలర్లట.. అయినా ధరకు వెనకాడకుండా కస్టమర్లు దీన్ని లాగించేస్తున్నారు.

మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
కోటలు దాటేస్తున్న యష్ సినిమా బడ్జెట్.. కారణం ఏంటంటే ??
కోటలు దాటేస్తున్న యష్ సినిమా బడ్జెట్.. కారణం ఏంటంటే ??
శరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
శరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
మెదడులో రక్తస్రావం.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు..
మెదడులో రక్తస్రావం.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు..