AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అసలు కూరల్లో కొత్తిమీర ఎందుకు వేస్తారో తెలుసా?

ప్రతి ఒక్కరూ వంటల్లో కొత్తిమీర అనేది తప్పనిసరిగా ఉపయోగిస్తుంటారు. చాలా వరకు కొత్తి మీర వేయకుండా చాలా వరకు ఏ కూరలు వండరు. ప్రతి వంటకంలో కొత్తిమీర ఉండాల్సిందే మరి అసలు ఇప్పుడు మనం కూరల్లో కొత్తి మీర ఎందుకు వేస్తారో తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jun 22, 2026 | 10:59 PM

Share
కొత్తిమీర దీని గురించి చెప్పాల్సిన పని లేదు. ప్రతి కూరల్లో దీనిని వాడుతుంటారు. కొత్తి మీరను వంటకాల్లో ఉపయోగించడం వలన వంటలకు అద్భుతమైన రుచి వస్తుంది. అంతే కాకుండా మంచి రంగులోకి మారుతుంది అని చెబుతుంటారు.

1 / 5
ఇక కొత్తిమీర ఒక్కటే కాకుండా, దీని విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాకుండా వంటకాల్లో కూడా కొత్తిమీర గింజలను పౌడర్ చేసుకుంటారు. ఇది ప్రతి వంటకానికి మంచి రుచిని ఇస్తుంది. అలాగే  ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది

2 / 5
అయితే చాలా మంది కొత్తిమీరను రుచి కోసమే వంటల్లో ఉపయోగిస్తారు అనుకుంటారు. కానీ దీనిని వంటల్లో ఉపయోగించి తినడం వలన వెలకట్టలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో ప్రోటీన్, మంచి కొవ్వులు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్స్ వంటివి ఎక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా విటమిన్ సి, పొటాషియం, వంటివి కూడా అధిక మొత్తంలో ఉన్నాయి.

3 / 5
అందువలన దీనిని వంటల్లో ఉపయోగించుకోవడం వలన జీర్ణసమస్యలను తగ్గిస్తుంది. అలాగే ఇందులో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మధుమేహం వ్యాధి గ్రస్థులకు ఇది చాలా మంచిది. దీనిని వంటల్లో వేసుకొని తినడం వలన ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చేస్తుంది.

4 / 5
అంతే కాకుండా చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కిడ్నీ ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. చిన్న కొత్తిమీర వలన ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి, దీనిని ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తారు. అలాగే చాలా మంది రుచి కోసం కూడా దీనిని ఉపయోగిస్తారు. నోట్ : పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
హిమాలయాల్లో మెఘా ఇంజినీరింగ్ మరో సంచలనం..!

డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి..!

వాట్సాప్‌లో బెస్ట్ ఫీచర్.. రెండు ఫోన్‌ కెమెరాలు ఒకేసారి..!

ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడని ఆహారాలు ఏంటో తెలుసా..?

బిల్లుపై పోరుకు కాంగ్రెస్ రెడీ.. మధ్యలో ట్విస్ట్ ఇచ్చిన మిత్రులు!

కార్తీక శనివారం వేంకటేశ్వర స్వామి పూజ.. ఇంట్లోనే ఇలా పూజిస్తే..

బంగారంపై రుణం తీసుకున్న వారికి బ్యాంకుల నుంచి నోటీసులు.. ఎందుకంటే

జియో, ఎయిర్‌టెల్‌కు ట్రాయ్ బిగ్ షాక్.. ఇకపై లెక్క మారాల్సిందేనా ?

Hyundai Ioniq Pతో Tata Nexon మార్కెట్​ తగ్గుతుందా?

జనవరి నుంచే జలగండం..? జలాశయాల్లో జీరో లెవల్స్.. హైదరాబాద్ అంతటా..