మా ఇంటి బంగారం చిత్ర విజయంతో సమంత ఆనందంలో మునిగిపోయారు. ఇటీవల బేబీ బంప్‌తో కనిపించారన్న వార్తలతో ఆమె గర్భవతి అనే పుకార్లు వ్యాపించాయి. గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బిడ్డనే సర్వస్వమని, కొన్ని సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉంటానని సమంత వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో ఆనందం, ఆందోళన నింపాయి.