అలా సిగ్గుపడకే పిల్లా.. చీర కట్టులో మెరుస్తున్న నిధి
Samatha
22 June 2026
టాలీవుడ్ క్రేజీ బ్యూటీ అందాల చిన్నది నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి
న పనే లేదు.
టాలీవుడ్ క్రేజీ బ్యూటీ
ఈ అందాల ముద్దుగుమ్మ తన గ్లామర్ సెగలతో అందరి మనసు దోచేసుకుంటుంది. తన క్యూట్ నెస్‌తో ఆకట్టుకుంటుది.
అందాల ముద్దుగుమ్మ
ఇస్మార్ట్ శంకర్ మూవీలో తన గ్లామర్‌తో కట్టి పడేసిన ఈ బ్యూటీ, కుర్రకారు ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది.
ఇస్మార్ట్ శంకర్
ఈ సినిమా తర్వాత యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ.
ఫ్యాన్ ఫాలోయింగ్
అంతే కాకుండా తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు అందుకుని, చాలా సినిమాల్లో న
టించింది.
స్టార్ హీరోల సినిమాలు
ముఖ్యంగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ సరసన ది రాజాసాబ్ మూవీలో నటించి మెప్పించింది. కానీ ఈ మూవీ
అంతగా హిట్ అందుకోలేదు.
దిరాజా సాబ్
తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరి హర వీరమల్లు మూవీలో నటించిది. కానీ ఇది కూడా సక్సెస్ అవ్వలేదు.
హరిహర వీరమల్లు
దీంతో ఈ చిన్నదానికి లక్కు కలిసి రాలేదని చెప్పాలి. ప్రస్తుతం తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం
లేదు.
అవకాశాలు
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆశ్చర్య పోకండి.. వీరు పిస్తా తింటే డేంజరే.. ఆ ముప్పు తప్ప దంతే
పాముకు రెండు నాలుకలు ఎందుకు ఉంటాయి? దీని వెనకున్న రహస్యం తెలుసా?
వానాకాలంలో మందారం పూలు గుత్తులు గుత్తులుగా పూయాలా?