టాప్ 10 న్యూస్ @ 10AM

1.నడ్డా సభ సక్సెస్‌… బీజేపీలోకి భారీగా చేరికలు! ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో బీజేపీ నిర్వహించిన నడ్డా సభ సక్సెస్‌ అయింది. బీజేపీ బహిరంగ సభకు విచ్చేసిన ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌కు అపూర్వ స్వాగతం లభించింది. ఆయనకు ప్రధాన ద్వారం నుంచి వేదిక వరకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు…Read more 2.ఆరుగురు తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్స్‌కి షాక్..! తెలంగాణలో భారీగా మరోసారి ఆరుగురు ఐఏఎస్ ఆఫీసర్స్ ట్రాన్స్‌ఫర్ అయ్యారు. కొన్ని కారణాల వల్ల ఏపీఎస్ ఆఫీసర్స్‌ని బదిలీ చేస్తున్నట్టు […]

టాప్ 10 న్యూస్ @ 10AM
Today top News - TV9
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 19, 2019 | 10:06 AM

1.నడ్డా సభ సక్సెస్‌… బీజేపీలోకి భారీగా చేరికలు!

ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో బీజేపీ నిర్వహించిన నడ్డా సభ సక్సెస్‌ అయింది. బీజేపీ బహిరంగ సభకు విచ్చేసిన ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌కు అపూర్వ స్వాగతం లభించింది. ఆయనకు ప్రధాన ద్వారం నుంచి వేదిక వరకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు…Read more

2.ఆరుగురు తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్స్‌కి షాక్..!

తెలంగాణలో భారీగా మరోసారి ఆరుగురు ఐఏఎస్ ఆఫీసర్స్ ట్రాన్స్‌ఫర్ అయ్యారు. కొన్ని కారణాల వల్ల ఏపీఎస్ ఆఫీసర్స్‌ని బదిలీ చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. తాజాగా బదిలీ అయిన వారు…Read more

3.గర్భిణిని బూటు కాలితో తన్నిన లేడీ ఎస్పీ!

భువనేశ్వర్‌:  గర్భిణి అనికూడా చూడకుండా పొత్తికడుపు మీద బూటుకాలితో తన్నింది ఓ లేడీ ఎస్పీ. దీంతో సదరు మహిళ అమ్మ అయ్యే అవకాశాన్ని కోల్పోయింది. దీంతో  ఆ పోలీసు ఉన్నతాధికారిపై చర్య తీసుకోవాలని బాధితురాలు…Read more

4.ఫేస్‌బుక్‌ పరిచయం… రూ.12 లక్షలకు కుచ్చుటోపీ!

రామంతాపూర్‌ ఇందిరానగర్‌ వాసికి గత ఏడాది ఆగస్టులో ఓ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది. తన పేరు సాండ్రా ఐడా ఆడర్సన్‌ అని అటు నుంచి చెప్పింది. టెక్సాస్‌లో ఉంటానని చెప్పి చాటింగ్‌ ఆరంభించింది. కొన్ని రోజుల తర్వాత వాట్సాప్‌లో…Read more

5.అతి తక్కువ సమయంలోనే శ్రీవారి దర్శనం

తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల శ్రీవారి సర్వ దర్శనం కోసం 11 కంపార్ట్‌మెంట్లలలో భక్తులు వేచి ఉన్నారు. కేవలం 5 గంటల సమయంలోనే శ్రీవారి దర్శనం పూర్తవుతోంది. టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు…Read more

6.ఆర్చర్​ అటువంటి పద్దతి సరికాదు : షోయబ్‌ అక్తర్‌

ఇంగ్లాండ్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌పై పాకిస్థాన్‌ బౌలింగ్‌ దిగ్గజం షోయబ్‌ అక్తర్‌ మండిపడ్డాడు. యాషెస్‌ రెండో టెస్టులో ఆర్చర్ వేసిన బంతికి ఆసీస్​ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌కు బలమైన గాయమైంది. ఆ సమయంలో నొప్పితో బాధపడుతున్న స్మిత్‌ను ఆర్చర్‌ పరామర్శించకుండా…Read more

7.భళా కెప్టెన్! ప్రతిష్ఠాత్మక కోట్లా స్టేడియంలో కోహ్లీ స్టాండ్​

భారత సారధి, రన్ మెషీన్ విరాట కోహ్లి అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు.  ప్రపంచ క్రికెట్​లో ప్రస్తుతం ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లలో టాప్ లిస్ట్‌లో కోహ్లికి… సత్కారం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది ఢిల్లీ జిల్లా​ క్రికెట్​ అసోసియేషన్​(డీడీసీఏ)…Read more

8.మళ్లీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశీయ ఇంధన ధరలు రోజురోజుకీ తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా.. ఈ రోజు పెట్రోల్ ధర 8 పైసలు, డీజిల్‌పై 9 పైసలు తగ్గాయి. దీంతో.. హైదరాబాద్‌లో ఈరోజు లీటర్ పెట్రోల్ ధర రూ.76.34 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.71.03కు తగ్గింది…Read more

9.త్వరలో… సరికొత్త ఫీచర్లతో వాట్సాప్‌!

స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచంలో వాట్సాప్‌ అనేది ఓ సంచలనం. ఫొటోలు, వీడియో, ఆడియో క్లిప్పింగ్‌లను క్షణాల్లో చేరవేయడంతోపాటు సందేశాలు, వాయిస్‌, వీడియో కాలింగ్‌ వంటి ఫీచర్లు అందిస్తున్న ఈ యాప్‌ అనతికాలంలోనే అత్యంత ఆదరణ పొందింది…Read more

10.తలాక్‌ చెప్పలేదని..కిరోసిన్ పోసి తగులబెట్టాడు!

ముస్లిం మహిళల రక్షణ కోసం కేంద్రం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఇటీవలే త్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకువచ్చిన  విషయం తెలిసిందే. అయినా కొందరు ప్రబుద్దులు చట్టాన్ని పట్టించుకోకుండా..నిరకుశంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా…Read more