AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదో కొత్త దందా..స్విగ్గి బాయ్..బీర్ డెలివరీ!

స్విగ్గీ బాయ్‌గా పనిచేస్తే..ఏం మిగులుతుంది అనుకున్నాడో..ఏమో? రాహుల్‌సిన్హ్ మహిదా అనే యువకుడు కొత్త దందాకి తెర లేపాడు. ఓ వైపు స్విగ్గిలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూనే.. మరో వైపు నైట్ టైమ్స్‌లో, డ్రై డేస్‌లో బీర్లను కూడా సరఫరా చేయడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో అతడ్ని పట్టుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుజరాత్‌‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ కస్టమర్ కోసం బీర్ బాటిల్స్‌ను తీసుకువెళ్తుండగా అతడ్ని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ […]

ఇదో కొత్త దందా..స్విగ్గి బాయ్..బీర్ డెలివరీ!
Food Delivery Executive Held for Carrying Beer for Customer
Ram Naramaneni
|

Updated on: Aug 19, 2019 | 9:55 AM

Share

స్విగ్గీ బాయ్‌గా పనిచేస్తే..ఏం మిగులుతుంది అనుకున్నాడో..ఏమో? రాహుల్‌సిన్హ్ మహిదా అనే యువకుడు కొత్త దందాకి తెర లేపాడు. ఓ వైపు స్విగ్గిలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూనే.. మరో వైపు నైట్ టైమ్స్‌లో, డ్రై డేస్‌లో బీర్లను కూడా సరఫరా చేయడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో అతడ్ని పట్టుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుజరాత్‌‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ కస్టమర్ కోసం బీర్ బాటిల్స్‌ను తీసుకువెళ్తుండగా అతడ్ని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ బీఏ చౌదరి తెలిపారు. లక్ష్మీపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడి వద్ద నుంచి 6 బీర్ టిన్స్, సెల్ ఫోన్‌, బైకుతో పాటు రూ.47నగదును స్వాధీనం చేసుకున్నారు.

Follow Us
కారు బానట్‌లోంచి అదేపనిగా శబ్దాలు.. ఏంటని ఓపెన్ చేయగా.. వామ్మో..
కారు బానట్‌లోంచి అదేపనిగా శబ్దాలు.. ఏంటని ఓపెన్ చేయగా.. వామ్మో..
ఫ్లైట్‌లో ఎన్ని లీటర్ల మద్యం తీసుకెళ్లొచ్చు..? ఈ తప్పులు చేస్తే..
ఫ్లైట్‌లో ఎన్ని లీటర్ల మద్యం తీసుకెళ్లొచ్చు..? ఈ తప్పులు చేస్తే..
రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు.. తాతా మధు వ్యాఖ్యలపై కీలక చర్చ..
రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు.. తాతా మధు వ్యాఖ్యలపై కీలక చర్చ..
రెండు రోజులు ఇది పూస్తే .. చేతి, కాలి గోళ్ల ఫంగస్‎ మటుమాయం
రెండు రోజులు ఇది పూస్తే .. చేతి, కాలి గోళ్ల ఫంగస్‎ మటుమాయం
వైభవ్ సూర్యవంశీకి మాజీ క్రికెటర్ హెచ్చరిక
వైభవ్ సూర్యవంశీకి మాజీ క్రికెటర్ హెచ్చరిక
ISROలో ప్రైవేటీకరణ కలకలం.. కులశేఖరపట్నం లాంచ్ సెంటర్‌పై వ్యతిరేకత
ISROలో ప్రైవేటీకరణ కలకలం.. కులశేఖరపట్నం లాంచ్ సెంటర్‌పై వ్యతిరేకత
సచిన్, కోహ్లీ రికార్డులకు ఎసరు పెడుతున్న యంగ్ స్టార్
సచిన్, కోహ్లీ రికార్డులకు ఎసరు పెడుతున్న యంగ్ స్టార్
యూట్యూబర్ నందన అరెస్ట్ కేసులో బిగ్‌ అప్‌డేట్!
యూట్యూబర్ నందన అరెస్ట్ కేసులో బిగ్‌ అప్‌డేట్!
NEET UG 2026 రెండో విడత కౌన్సెలింగ్‌లో MBBS సీట్లు పెరిగాయ్..
NEET UG 2026 రెండో విడత కౌన్సెలింగ్‌లో MBBS సీట్లు పెరిగాయ్..
ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్‌పై బిగ్ అప్‌డేట్.. చరిత్రలోనే యాపిల్..
ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్‌పై బిగ్ అప్‌డేట్.. చరిత్రలోనే యాపిల్..