AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @10 AM

1. కేంద్ర మాజీ మంత్రి రాంజెఠ్మలానీ కన్నుమూత కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ కన్నుమూశారు. ఆయన వయస్సు 95 ఏళ్లు. గతకొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1923లో సెప్టెంబర్ 14న.. Read more 2. తమిళిసై సౌందరరాజన్ అనే నేను..! తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ ఇవాళ బాధ్యతలు చేపట్టనున్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేసిన ఆమె..ఇవాళ ఉదయం 11.00 గంటలకు తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణ […]

టాప్ 10 న్యూస్ @10 AM
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 08, 2019 | 10:11 AM

Share

1. కేంద్ర మాజీ మంత్రి రాంజెఠ్మలానీ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ కన్నుమూశారు. ఆయన వయస్సు 95 ఏళ్లు. గతకొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1923లో సెప్టెంబర్ 14న.. Read more

2. తమిళిసై సౌందరరాజన్ అనే నేను..!

తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ ఇవాళ బాధ్యతలు చేపట్టనున్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేసిన ఆమె..ఇవాళ ఉదయం 11.00 గంటలకు తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం.. Read more

3. నేడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ

తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఆదివారం దశమి కావడంతో ఈ రోజే మంత్రివర్గ విస్తరణకు అనుకూలంగా ఉంటుందని సీఎం కేసీఆర్ భావించారు. ఈ సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులతో.. Read more

4. గ్రామ వాలంటీర్ ఆత్మహత్య.. కారణం ఇదే!

పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలం పండువారిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. మనస్తాపానికి గురైన ఓ గ్రామ వాలంటీర్ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచింది. వివరాల్లోకి వెళ్తే పండు.. Read more

5. ఇదొక అమానవీయ ఘటన.. అనాథ మృతదేహాన్ని చెత్తబండిలో ఇలా…

మాయమవుతున్నడమ్మా.. మనిషన్నవాడు అనే మాటకు ఇది మరో నిదర్శనం. కనీసం మానవత్వమన్నది ఏకోశానా కనిపించని సంఘటనలు అనేకం బయటపడుతున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా.. Read more

6. దళితులు అంటే ఎవరు? సీబీఎస్ఈ పరీక్షలో చెత్త ప్రశ్నలు!

పాఠాలు.. విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకాలు అవ్వాలి. పరీక్షలలోని ప్రశ్నలు అయితే.. ఆలోచింపజేసేలా, విద్యార్థులకు జ్ఞానాన్ని పెంపొందించేలా ఉండాలి. కానీ తాజాగా తమిళనాడులోని ఓ కేంద్రీయ విద్యాలయం.. Read more

7. మూగజీవిపై అక్కసు.. సజీవంగా పూడ్చేసిన వైనం

నోరులేని జీవులు మనుషులు కంటే స్వచ్ఛంగా ఉంటాయి. మనం వాటికి ఏదైనా హానీ తలపెడితే తప్ప.. అవి మన మీద దాడి చేయవు. పిల్లుల దగ్గర నుంచి పులుల వరకు ఏ జంతువైనా.. కావాలని మనుషులపై దాడికి.. Read more

8. యూరియా కోసం ఆగమయిన “సత్తి”

తెలంగాణలో యూరియా కోసం రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. యూరియా సమస్యపై ఇప్పటికే విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ సమస్యను ప్రభుత్వం సీరియస్‌గా.. Read more

9. ఫ్యాన్స్ టేస్ట్ మారింది… కానీ డైరెక్టర్ ది..

కాలానికి అనుగుణంగా ప్రేక్షకులు తమ ఆలోచనలను మార్చుకుంటున్నారు. ఒకప్పుడు రొటీన్ కథలకు ఓటేసిన ఫ్యాన్స్.. ఇప్పుడు సరికొత్త స్టోరీల వైపు మొగ్గు చూపుతున్నారు. సినిమాలో కంటెంట్ ఉంటే చాలు.. అది.. Read more

10. బిగ్ బాస్: ఫస్ట్ నామినేషన్.. అదే ఎలిమినేషన్!

బిగ్ బాస్.. కోపాలు, తాపాలు, నవ్వులు, అలకలు, అరుపులు, రొమాన్స్‌లతో ఇంటరెస్టింగ్‌గా సాగిపోతోంది. ఒకవైపు టాస్కులు.. వారం గడిస్తే నాగార్జున క్లాసులు.. అంతేకాకుండా ఎలిమినేషన్ ఒకటి. ఇది టోటల్‌గా బిగ్ బాస్.. Read more