తమిళిసై సౌందరరాజన్ అనే నేను..!

Telangana New Governor Tamilisai Soundararajan swearing in ceremony live updates, తమిళిసై సౌందరరాజన్ అనే నేను..!

తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేసిన ఆమె.. ఇవాళ ఉదయం 11.00 గంటలకు తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్… రాజ్‌భవన్‌లో సౌందరరాజన్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా, తొలి రోజే సౌందరరాజన్.. ఇవాళ సాయంత్రం తెలంగాణ కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. దీనికి సంబంధించిన సమాచారం ఇప్పటికే టీ-సర్కార్ సౌందరరాజన్‌కు అందించింది.

ఈ నెల 1వ తేదీన అయిదు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ.. రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అందులో భాగంగా.. తెలంగాణ నూతన గవర్నర్‌గా ఈవీఎల్ నరసింహన్ స్థానంలో.. తమిళిసై సౌందరరాజన్‌ను నియమించారు. కాగా, శనివారం మధ్యాహ్నం గవర్నర్ నరసింహన్‌కు తెలంగాణ ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది.

Telangana New Governor Tamilisai Soundararajan swearing in ceremony live updates, తమిళిసై సౌందరరాజన్ అనే నేను..!

ఘనంగా సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం..

విద్యార్థి సంఘం నాయకురాలిగా కూడా పనిచేసిన సౌందర రాజన్

08/09/2019,11:23AM
Telangana New Governor Tamilisai Soundararajan swearing in ceremony live updates, తమిళిసై సౌందరరాజన్ అనే నేను..!

ఘనంగా సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం..

మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తిచేశారు

08/09/2019,11:22AM
Telangana New Governor Tamilisai Soundararajan swearing in ceremony live updates, తమిళిసై సౌందరరాజన్ అనే నేను..!

ప్రమాణ స్వీకారం చేసిన తమిళిసై సౌందర రాజన్

తమిళరాష్ట్రానికి బీజేపీ అధ్యక్షురాలిగానే కాదు.. గతంలో పార్టీ జాతీయ కార్యదర్శిగా కూడా వ్యవహరించారు.

08/09/2019,11:22AM
Telangana New Governor Tamilisai Soundararajan swearing in ceremony live updates, తమిళిసై సౌందరరాజన్ అనే నేను..!

ఘనంగా సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం..

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్‌లో ఆమె జన్మించింది.

08/09/2019,11:22AM
Telangana New Governor Tamilisai Soundararajan swearing in ceremony live updates, తమిళిసై సౌందరరాజన్ అనే నేను..!

ఘనంగా సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం..

తమిళిసై సౌందరరాజన్ వృత్తి రీత్యా డాక్టర్.

08/09/2019,11:22AM
Telangana New Governor Tamilisai Soundararajan swearing in ceremony live updates, తమిళిసై సౌందరరాజన్ అనే నేను..!

ఘనంగా సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం..

ప్రమాణ స్వీకారానంతరం తల్లిదండ్రులకు పాదాభివందనం చేసిన గవర్నర్ సౌందర రాజన్

08/09/2019,11:13AM
Telangana New Governor Tamilisai Soundararajan swearing in ceremony live updates, తమిళిసై సౌందరరాజన్ అనే నేను..!

ఘనంగా సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం..

సౌందర రాజన్ ప్రమాణ స్వీకారానికి వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తమిళ మాజీ సీఎం పన్నీర్ సెల్వం

08/09/2019,11:10AM
Telangana New Governor Tamilisai Soundararajan swearing in ceremony live updates, తమిళిసై సౌందరరాజన్ అనే నేను..!

ఘనంగా సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం..

గవర్నర్ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన సినీ నటి రాధిక ఆమె భర్త శరత్ కుమార్

08/09/2019,11:09AM
Telangana New Governor Tamilisai Soundararajan swearing in ceremony live updates, తమిళిసై సౌందరరాజన్ అనే నేను..!

ఘనంగా సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం..

గవర్నర్ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ

08/09/2019,11:09AM
Telangana New Governor Tamilisai Soundararajan swearing in ceremony live updates, తమిళిసై సౌందరరాజన్ అనే నేను..!

ఘనంగా సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం..

సౌందర రాజన్‌ను అభినందించిన తెలంగాణ సీఎం కేసీఆర్

08/09/2019,11:08AM
Telangana New Governor Tamilisai Soundararajan swearing in ceremony live updates, తమిళిసై సౌందరరాజన్ అనే నేను..!

ఘనంగా సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం..

గవర్నర్ సౌందర రాజన్‌ చేత ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు చీఫ్ జస్టిస్..

08/09/2019,11:06AM
Telangana New Governor Tamilisai Soundararajan swearing in ceremony live updates, తమిళిసై సౌందరరాజన్ అనే నేను..!

ఘనంగా సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం..

ప్రమాణ స్వీకారం చేసిన తమిళిసై సౌందర రాజన్

08/09/2019,11:05AM
Telangana New Governor Tamilisai Soundararajan swearing in ceremony live updates, తమిళిసై సౌందరరాజన్ అనే నేను..!

రాజ్‌భవన్‌కు చేరుకున్న తమిళిసై సౌందరరాజన్

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్ రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. పోలీసులు ఆమెకు గౌరవ వందనంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో సీఎం కేసీఆర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు.

08/09/2019,09:50AM
Telangana New Governor Tamilisai Soundararajan swearing in ceremony live updates, తమిళిసై సౌందరరాజన్ అనే నేను..!

బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న తమిళిసై సౌందరరాజన్

తెలంగాణ నూతన గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్‌ ఆదివారం ఉదయం ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆమెకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు స్వాగతం పలికారు.

08/09/2019,09:20AM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *