5

తమిళిసై సౌందరరాజన్ అనే నేను..!

తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేసిన ఆమె.. ఇవాళ ఉదయం 11.00 గంటలకు తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్… రాజ్‌భవన్‌లో సౌందరరాజన్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా, తొలి రోజే సౌందరరాజన్.. ఇవాళ సాయంత్రం తెలంగాణ కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. దీనికి సంబంధించిన సమాచారం ఇప్పటికే టీ-సర్కార్ […]

తమిళిసై సౌందరరాజన్ అనే నేను..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 08, 2019 | 2:57 PM

తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేసిన ఆమె.. ఇవాళ ఉదయం 11.00 గంటలకు తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్… రాజ్‌భవన్‌లో సౌందరరాజన్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా, తొలి రోజే సౌందరరాజన్.. ఇవాళ సాయంత్రం తెలంగాణ కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. దీనికి సంబంధించిన సమాచారం ఇప్పటికే టీ-సర్కార్ సౌందరరాజన్‌కు అందించింది.

ఈ నెల 1వ తేదీన అయిదు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ.. రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అందులో భాగంగా.. తెలంగాణ నూతన గవర్నర్‌గా ఈవీఎల్ నరసింహన్ స్థానంలో.. తమిళిసై సౌందరరాజన్‌ను నియమించారు. కాగా, శనివారం మధ్యాహ్నం గవర్నర్ నరసింహన్‌కు తెలంగాణ ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది.

[svt-event title=”ఘనంగా సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం..” date=”08/09/2019,11:23AM” class=”svt-cd-green” ] విద్యార్థి సంఘం నాయకురాలిగా కూడా పనిచేసిన సౌందర రాజన్ [/svt-event]

[svt-event title=”ఘనంగా సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం..” date=”08/09/2019,11:22AM” class=”svt-cd-green” ] మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తిచేశారు [/svt-event]

[svt-event title=”ప్రమాణ స్వీకారం చేసిన తమిళిసై సౌందర రాజన్” date=”08/09/2019,11:22AM” class=”svt-cd-green” ] తమిళరాష్ట్రానికి బీజేపీ అధ్యక్షురాలిగానే కాదు.. గతంలో పార్టీ జాతీయ కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. [/svt-event]

[svt-event title=”ఘనంగా సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం..” date=”08/09/2019,11:22AM” class=”svt-cd-green” ] తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్‌లో ఆమె జన్మించింది. [/svt-event]

[svt-event title=”ఘనంగా సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం..” date=”08/09/2019,11:22AM” class=”svt-cd-green” ] తమిళిసై సౌందరరాజన్ వృత్తి రీత్యా డాక్టర్. [/svt-event]

[svt-event title=”ఘనంగా సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం..” date=”08/09/2019,11:13AM” class=”svt-cd-green” ] ప్రమాణ స్వీకారానంతరం తల్లిదండ్రులకు పాదాభివందనం చేసిన గవర్నర్ సౌందర రాజన్ [/svt-event]

[svt-event title=”ఘనంగా సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం..” date=”08/09/2019,11:10AM” class=”svt-cd-green” ] సౌందర రాజన్ ప్రమాణ స్వీకారానికి వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తమిళ మాజీ సీఎం పన్నీర్ సెల్వం [/svt-event]

[svt-event title=”ఘనంగా సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం..” date=”08/09/2019,11:09AM” class=”svt-cd-green” ] గవర్నర్ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన సినీ నటి రాధిక ఆమె భర్త శరత్ కుమార్ [/svt-event]

[svt-event title=”ఘనంగా సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం..” date=”08/09/2019,11:09AM” class=”svt-cd-green” ] గవర్నర్ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ [/svt-event]

[svt-event title=”ఘనంగా సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం..” date=”08/09/2019,11:08AM” class=”svt-cd-green” ] సౌందర రాజన్‌ను అభినందించిన తెలంగాణ సీఎం కేసీఆర్ [/svt-event]

[svt-event title=” ఘనంగా సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం..” date=”08/09/2019,11:06AM” class=”svt-cd-green” ] గవర్నర్ సౌందర రాజన్‌ చేత ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు చీఫ్ జస్టిస్.. [/svt-event]

[svt-event title=”ఘనంగా సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం..” date=”08/09/2019,11:05AM” class=”svt-cd-green” ] ప్రమాణ స్వీకారం చేసిన తమిళిసై సౌందర రాజన్ [/svt-event]

[svt-event title=”రాజ్‌భవన్‌కు చేరుకున్న తమిళిసై సౌందరరాజన్” date=”08/09/2019,09:50AM” class=”svt-cd-green” ] తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్ రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. పోలీసులు ఆమెకు గౌరవ వందనంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో సీఎం కేసీఆర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. [/svt-event]

[svt-event title=”బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న తమిళిసై సౌందరరాజన్” date=”08/09/2019,09:20AM” class=”svt-cd-green” ] తెలంగాణ నూతన గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్‌ ఆదివారం ఉదయం ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆమెకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు స్వాగతం పలికారు. [/svt-event]

Bigg Boss 7 Telugu: పాపం.. రైతుబిడ్డను మళ్లీ వాయించేసిన నాగార్జున
Bigg Boss 7 Telugu: పాపం.. రైతుబిడ్డను మళ్లీ వాయించేసిన నాగార్జున
ఖలిస్థాన్ టెర్రరిస్టుల ఆస్తులపై ఎన్‌ఐఏ దాడులు..
ఖలిస్థాన్ టెర్రరిస్టుల ఆస్తులపై ఎన్‌ఐఏ దాడులు..
అకౌంట్‌లో మినిమం బ్యాలెన్స్‌ లేదని చార్జీలతో బాధేస్తున్నారా?
అకౌంట్‌లో మినిమం బ్యాలెన్స్‌ లేదని చార్జీలతో బాధేస్తున్నారా?
ఈ గుహలో అన్నీ మిస్టరీలే.. తెగిన వినాయకుడి తల ఇక్కడే భద్రం..
ఈ గుహలో అన్నీ మిస్టరీలే.. తెగిన వినాయకుడి తల ఇక్కడే భద్రం..
బౌండరీలు, కంఫర్ట్ జోన్‌ దాటి బోల్డ్ కంటెంట్ కూడా వెంటనే ఓకే చెప్
బౌండరీలు, కంఫర్ట్ జోన్‌ దాటి బోల్డ్ కంటెంట్ కూడా వెంటనే ఓకే చెప్
'బికినీ'ని ప్రయోగానికి రెడీ అవుతన్న ఇస్రో..
'బికినీ'ని ప్రయోగానికి రెడీ అవుతన్న ఇస్రో..
కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. ఎక్స్‌-రే చూసి షాక్.
కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. ఎక్స్‌-రే చూసి షాక్.
స్క్విడ్ గేమ్ రెండో సీజన్ టీజర్‌ రిలీజ్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
స్క్విడ్ గేమ్ రెండో సీజన్ టీజర్‌ రిలీజ్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మీ ఎల్‌ఐసీ పాలసీ చచ్చిపోయిందా..? ఆ సమయంలోపు బతికించుకోపోతే ఇకఅంతే
మీ ఎల్‌ఐసీ పాలసీ చచ్చిపోయిందా..? ఆ సమయంలోపు బతికించుకోపోతే ఇకఅంతే
ప్రమాదం అంచున ప్రపంచంలో అతి పెద్ద పువ్వు.. ఉనికిని కోల్పోతుందంటూ
ప్రమాదం అంచున ప్రపంచంలో అతి పెద్ద పువ్వు.. ఉనికిని కోల్పోతుందంటూ