టాప్ 10 న్యూస్ @10 AM
1. దేశం మీ వెంట ఉంది.. ఇస్రో భుజం తట్టి భరోసా ఇచ్చిన మోదీ.. మువ్వన్నెల జెండాను ప్రపంచం ముందు తలెత్తకునేలా చేసేందుకు ఇస్రో చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ.. శాస్త్రవేత్తలు అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్నారు. అందులో ఎన్నో తీపి గుర్తులను మిగిలిస్తే.. మరికొన్ని చేదు జ్ఞాపకాలను.. Read more 2. కన్నీళ్లు పెట్టుకున్న శివన్.. వెన్ను తట్టి ఓదార్చిన మోదీ ఇస్రో శాస్త్రవేత్తలు ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2కు […]

1. దేశం మీ వెంట ఉంది.. ఇస్రో భుజం తట్టి భరోసా ఇచ్చిన మోదీ..
మువ్వన్నెల జెండాను ప్రపంచం ముందు తలెత్తకునేలా చేసేందుకు ఇస్రో చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ.. శాస్త్రవేత్తలు అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్నారు. అందులో ఎన్నో తీపి గుర్తులను మిగిలిస్తే.. మరికొన్ని చేదు జ్ఞాపకాలను.. Read more
2. కన్నీళ్లు పెట్టుకున్న శివన్.. వెన్ను తట్టి ఓదార్చిన మోదీ
ఇస్రో శాస్త్రవేత్తలు ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2కు చివరి దశలో అంతరాయం ఏర్పడింది. చంద్రుడి ఉపరితలానికి 2.1కి.మీల దూరంలో ఉండగా.. విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు నిలిచిపోయాయి. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు నిరాశకు గురయ్యారు. కొన్ని సంవత్సరాలుగా.. Read more
3. యాదాద్రిలో సారు బొమ్మ.. తప్పులేదన్న కిషన్ రావు!
తెలంగాణ ప్రాంతంలో కొలువై ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రాతి స్తంభాలపై సారూ.. కారు.. సర్కారు బొమ్మలను చిత్రీకరించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఆలయ శిలలపై కేసీఆర్ బొమ్మలేంటని విపక్షాలు తీవ్రస్థాయిలో.. Read more
4. గ్రామ వాలంటీర్లంటే ఎందుకు చిన్న చూపు.?
ప్రభుత్వ సంక్షేమ పధకాలను లబ్ధిదారుల ఇంటికి చేర్చాలనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం గ్రామ వాలంటీర్ల వ్యవస్థను మొదలుపెట్టింది. ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్ సేవలందించేలా ఏపీ ప్రభుత్వం ఈ వ్యవస్థను స్టార్ట్ చేసింది. గవర్నమెంట్ ఉద్యోగం కావడంతో.. Read more
5. అక్కసు వెళ్లగక్కుతున్న పాకీయులు.. వీళ్లు మారరు..!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగంకు చివరి దశలో అంతరాయం కలిగింది. చంద్రుడి ఉపరితలానికి 2.1కి.మీ దూరంలో ఉన్న సమయంలో విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్ నుంచి కట్ అయ్యాయి. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు.. Read more
6. ఆ చివరి నిమిషంలో అసలు విక్రమ్‌కి ఏమైంది..?
48 రోజులు అంతా సాఫీగానే సాగింది. ఇక చందమామపై మరో 15 నిమిషాల్లో విక్రమ్ అడుగుపెట్టబోతుందనుకున్న సమయంలో అంతా ఉత్కంఠనెలకొంది. ఇస్రో ముందుగానే తెలిపింది.. చివరి పదిహేను నిమిషాలు ఎంతో కీలకమని. అయితే ఇస్రో సైంటిస్టులు.. Read more
7. సత్తి బ్యాట్ల దందా.. ఇస్మార్ట్ కామెడీ అదుర్స్!
టీవీ9 స్టార్ట్ చేసిన సరికొత్త సెటైరికల్ ప్రొగ్రామ్ ‘ఇస్మార్ట్ న్యూస్’. అరగంట సేపు వివిధ రకాల వార్తల్ని వ్యంగ్యంగా ప్రజెంట్ చేసే కార్యక్రమం ఇస్మార్ట్ న్యూస్. తెలంగాణ ప్రాంత యాస, భాషలో పడికట్టు మాటలు, నవ్వుతెప్పించే సామెతలతో ఈ కార్యక్రమానికి నవ్వుల నవాబు సత్తి స్పెషల్.. Read more
8. ట్రాఫిక్ పోలీస్‌కు రూ.34 వేలు జరిమానా.. ఎక్కడంటే.?
కొత్త మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం అమలులోకి వచ్చిన భారీ జరిమానాలు దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్నాయి. వాహనదారులు ఫైన్‌లను కట్టలేక.. నానా అవస్థలు పడుతున్నారు. ఇక తాజాగా జార్ఖండ్‌లోని రాంచీలో ఓ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ హెల్మెట్ ధరించలేదని.. Read more
9. కశ్మీర్ కోసం యుద్ధం కూడా చేస్తాం: పాక్ ఆర్మీ చీఫ్
ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ వైఖరిపై ప్రపంచ దేశాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇది భారత్ ఆంతరంగిక వ్యవహారమంటూ పక్కకు తప్పుకుంటున్నాయి. ఇది సహించుకోలేని పాక్ రోజుకో వ్యాఖ్య చేస్తు భారత్‌ను కవ్విస్తోంది. తాజాగా పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్.. Read more
10. పాక్ క్రికెట్ లెజండ్ హఠాన్మరణం
పాకిస్తాన్ మాజీ క్రికెటర్, లెగ్ స్పిన్ దిగ్గజం అబ్దుల్ ఖాదిర్(63) హఠాన్మరణం చెందారు. తీవ్రమైన గుండెనొప్పితో బాధపడుతున్న ఆయన శుక్రవారం కన్నుమూశారు. 1977-90 మధ్యలో పాక్ తరఫున 67టెస్టులు ఆడిన ఖాదిర్ 236 వికెట్లు పడగొట్టాడు. 1993 వరకు సాగిన 104 వన్డేల.. Read more