క్వారంటైన్‌లో షారుక్‌ ఖాన్ ‘షార్ట్‌ ఫిల్మ్ పోటీ’

తాను నిర్మిస్తున్న ‘బేతాళ్’ వెబ్ సిరీస్ ప్రమోషన్‌లో భాగంగా ‘షార్ట్ ఫిల్మ్ పోటీ’ని ప్రకటించారు బాలీవుడ్ కింగ్ షారుక్‌ ఖాన్. ఇందులో విజేతలుగా నిలిచిన వారితో తాను వీడియో కాల్‌ మాట్లాడతానని వెల్లడించారు. ‘బేతాళ్’ సినిమాని హర్రర్ కథతో తెరకెక్కించారు. ఈ నెల 24న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. లాక్‌డౌన్‌ వల్ల అందరూ ఇంట్లోనే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్‌ను వినూత్నంగా చేస్తున్నారు షారుక్. ఇందులో భాగంగా షార్ట్ ఫిల్మ్‌ పోటీని ప్రకటించారు. హర్రర్ కథాంశంతో ఓ షార్ట్ […]

క్వారంటైన్‌లో షారుక్‌ ఖాన్ 'షార్ట్‌ ఫిల్మ్ పోటీ'
Follow us

| Edited By:

Updated on: May 10, 2020 | 6:24 PM

తాను నిర్మిస్తున్న ‘బేతాళ్’ వెబ్ సిరీస్ ప్రమోషన్‌లో భాగంగా ‘షార్ట్ ఫిల్మ్ పోటీ’ని ప్రకటించారు బాలీవుడ్ కింగ్ షారుక్‌ ఖాన్. ఇందులో విజేతలుగా నిలిచిన వారితో తాను వీడియో కాల్‌ మాట్లాడతానని వెల్లడించారు. ‘బేతాళ్’ సినిమాని హర్రర్ కథతో తెరకెక్కించారు. ఈ నెల 24న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. లాక్‌డౌన్‌ వల్ల అందరూ ఇంట్లోనే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్‌ను వినూత్నంగా చేస్తున్నారు షారుక్. ఇందులో భాగంగా షార్ట్ ఫిల్మ్‌ పోటీని ప్రకటించారు. హర్రర్ కథాంశంతో ఓ షార్ట్ ఫిల్మ్‌ను చిత్రీకరించి తనకు పంపాలని ట్వీట్‌లో చేశారు షారుఖ్.

అలాగే ‘తనకు పంపిన వాటిల్లో మూడు షార్ట్ ఫిల్మ్‌ని ఎంపిక చేసి విజేతలుగా ప్రకటిస్తామని షారుక్ పేర్కొన్నారు. లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ.. కేవలం ఇంట్లో మాత్రమే దీనిని చిత్రీకరించాలని అన్నారు. అందులో నటించే వారు తప్పకుండా భౌతిక దూరం పాటించాలని తెలిపారు. మే 18లోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి తమకు పంపాలని వెల్లడించారు షారుక్’. కాగా ఇప్పటికే వచ్చిన బేతాళ్ ట్రైలర్ భయపెట్టే సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది.

Read More:

ఈ రోజు రాత్రికే గుడిలో ప్రొడ్యూసర్ దిల్ రాజు రెండో పెళ్లి..

గుండెపోటుతో యంగ్ డైరెక్టర్ మృతి.. షాక్‌లో సినీ ప్రముఖులు

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..