AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వూహాన్ లో నెల తర్వాత తొలి కరోనా కేసు…

పుట్టిన చైనాలో పూర్తిగా అదుపులోకి వ‌చ్చిన కరోనా మహమ్మారి మళ్లీ ఇప్పుడిప్పుడే అక్క‌డ ప్రభావం చూపుతోంది. అయితే గతంలో వీర‌విహారం చేసిన‌ట్టుగా కాకుండా..అడపాద‌డ‌పా కేసులు న‌మోద‌వుతున్నాయి. తమ దేశంలో కొత్తగా 14 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్ల‌డించింది. ఏప్రిల్ 28 తర్వాత ఇదే అత్యధిక కేసులు సంఖ్యగా పేర్కొంది. వైరస్ పుట్టిన వూహాన్ న‌గ‌రంలో ఒక నెల తర్వాత ఫ‌స్ట్ కేసు నమోదైంది. చైనా గత గురువారం తమ దేశంలోని […]

వూహాన్ లో నెల తర్వాత తొలి కరోనా కేసు...
Ram Naramaneni
|

Updated on: May 10, 2020 | 6:08 PM

Share

పుట్టిన చైనాలో పూర్తిగా అదుపులోకి వ‌చ్చిన కరోనా మహమ్మారి మళ్లీ ఇప్పుడిప్పుడే అక్క‌డ ప్రభావం చూపుతోంది. అయితే గతంలో వీర‌విహారం చేసిన‌ట్టుగా కాకుండా..అడపాద‌డ‌పా కేసులు న‌మోద‌వుతున్నాయి. తమ దేశంలో కొత్తగా 14 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్ల‌డించింది. ఏప్రిల్ 28 తర్వాత ఇదే అత్యధిక కేసులు సంఖ్యగా పేర్కొంది. వైరస్ పుట్టిన వూహాన్ న‌గ‌రంలో ఒక నెల తర్వాత ఫ‌స్ట్ కేసు నమోదైంది.

చైనా గత గురువారం తమ దేశంలోని అన్ని ప్రాంతాల్లో వైరస్ ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉన్నట్లు అనౌన్స్ చేసింది. అయితే ఆదివారం ఈశాన్య జిలిన్ ప్రావిన్స్ లోని షులాన్ లో కొత్తగా 11 పాజిటివ్ కేసులు నమోదవడం అక్కడి ప్ర‌జ‌ల్లో భ‌యాన్ని రాజేసింది. వూహాన్ లో కొత్తగా కోవిడ్-19 సోకిన వ్యక్తికి సంబంధించి గతంలో అత‌డికి వైరస్ సోకిన లక్షణాలు కనిపించలేదని హెల్త్ కమిషన్ వివ‌రాల ప్ర‌కారం తెలుస్తోంది. షులాన్, వూహాన్ కేసులను మినహాయిస్తే మిగిలిన రెండు కేసులు ఇంపోర్టెడ్ ఇన్ఫెక్షన్స్ అని.. చైనాలో కొత్తగా మరణాలు నమోదు కాలేదని చెప్తున్నారు.

బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?
కుబేరుడి చూపు మీపై పడాలంటే ఉత్తర దిశలో ఇవి ఉండాల్సిందే..
కుబేరుడి చూపు మీపై పడాలంటే ఉత్తర దిశలో ఇవి ఉండాల్సిందే..
ఉన్నావ్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఉన్నావ్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఏపీలోని మందుబాబులకు శుభవార్త.. పనివేళల్లో మార్పులు
ఏపీలోని మందుబాబులకు శుభవార్త.. పనివేళల్లో మార్పులు
ఈ ఒక్క స్మార్ట్ జాకెట్ ఉంటే చాలు.. చలి గజగజ వణకాల్సిందే!
ఈ ఒక్క స్మార్ట్ జాకెట్ ఉంటే చాలు.. చలి గజగజ వణకాల్సిందే!
ఆడబిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి.. ఇంటికి తీసుకెళ్తుండగా శిశువు..
ఆడబిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి.. ఇంటికి తీసుకెళ్తుండగా శిశువు..