హైదరాబాద్ బంజారాహిల్స్ తెలంగాణ స్టడీ సర్కిల్ దగ్గర రోడ్డు ప్రమాదం, అతివేగంతో డివైడర్ ను ఢీకొట్టిన కారు

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తెలంగాణ స్టడీ సర్కిల్ దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంతో వస్తున్న కారు డివైడర్ ను..

హైదరాబాద్ బంజారాహిల్స్ తెలంగాణ స్టడీ సర్కిల్ దగ్గర రోడ్డు ప్రమాదం, అతివేగంతో డివైడర్ ను ఢీకొట్టిన కారు

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తెలంగాణ స్టడీ సర్కిల్ దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంతో వస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడ్ని హుటాహుటీన ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.