AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్ డౌన్ వేళ.. పోలీస్ స్టేష‌న్‌లో పెళ్లి..

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. క‌రోనా వ‌చ్చినా, మ‌రేదైనా ప్ర‌ళ‌యమే వ‌చ్చినా త‌మ పెళ్లి జ‌ర‌గాల్సిందేన‌ని ఓ జంట‌ క‌రోనా సాక్షిగా శ‌ప‌థం చేసుకున్నట్లుంది. ఇంట్లో పెళ్లి చేసుకుందామంటే ఇరుకిరుకు, పోనీ ఫంక్ష‌న్ హాల్ బుక్ చేసుకుందామంటే 20 మందికంటే ఎక్కువ ఉండ‌ద్దూ, సామాజిక దూరం పాటించాలి, లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌కూడ‌దంటూ వంద ష‌రతులు. దీంతో ఇవ‌న్నీ కాదు కానీ అంటూ అన్నింటిక‌న్నా సేఫెస్ట్ ప్లేస్ పోలీస్ స్టేష‌న్‌ ను ఎంచుకున్నారు. యూపీ‌లోని మ‌హుజీకి చెందిన అనిల్‌, ఘాజీపూర్‌కు […]

లాక్ డౌన్ వేళ.. పోలీస్ స్టేష‌న్‌లో పెళ్లి..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 22, 2020 | 6:15 PM

Share

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. క‌రోనా వ‌చ్చినా, మ‌రేదైనా ప్ర‌ళ‌యమే వ‌చ్చినా త‌మ పెళ్లి జ‌ర‌గాల్సిందేన‌ని ఓ జంట‌ క‌రోనా సాక్షిగా శ‌ప‌థం చేసుకున్నట్లుంది. ఇంట్లో పెళ్లి చేసుకుందామంటే ఇరుకిరుకు, పోనీ ఫంక్ష‌న్ హాల్ బుక్ చేసుకుందామంటే 20 మందికంటే ఎక్కువ ఉండ‌ద్దూ, సామాజిక దూరం పాటించాలి, లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌కూడ‌దంటూ వంద ష‌రతులు. దీంతో ఇవ‌న్నీ కాదు కానీ అంటూ అన్నింటిక‌న్నా సేఫెస్ట్ ప్లేస్ పోలీస్ స్టేష‌న్‌ ను ఎంచుకున్నారు.

యూపీ‌లోని మ‌హుజీకి చెందిన అనిల్‌, ఘాజీపూర్‌కు చెందిన జ్యోతి సోమ‌వారం నాడు పోలీసుల స‌మ‌క్షంలో చందౌలిలోని ధీనా పోలీస్ స్టేషన్‌లో వివాహం చేసుకున్నారు. ఈ విష‌యం గురించి పోలీసులు మాట్లాడుతూ.. గ‌తంలో అనిల్ బోటు ప్ర‌మాదంలో కొంత‌మంది ప్ర‌యాణికుల‌ను ర‌క్షించాడ‌ని, అప్పుడు తామంద‌రమూ అత‌ని ధైర్య‌సాహ‌సాల‌ను కొనియాడామ‌న్నారు. తాజాగా అత‌ని పెళ్లి స‌మ‌స్య‌ను త‌మ‌కు తెల‌ప‌డంతో స్టేష‌న్‌లోనే జ‌రిపేందుకు సిద్ధ‌మ‌య్యామ‌న్నారు.

Also Read: కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం.. ఇక వారిపై దాడి చేస్తే జైలు, భారీ జరిమానా

Follow Us
కొండముచ్చుకు గుండెపోటు.. నిమిషాల్లోనే అద్భుతం..
కొండముచ్చుకు గుండెపోటు.. నిమిషాల్లోనే అద్భుతం..
వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, సిరీస్‌లివే
వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, సిరీస్‌లివే
ఓరీ దేవుడో.. వార్‌ ఎఫెక్ట్‌తో మండిపోతున్న ఆయిల్ ధరలు..2023 తర్వాత
ఓరీ దేవుడో.. వార్‌ ఎఫెక్ట్‌తో మండిపోతున్న ఆయిల్ ధరలు..2023 తర్వాత
ఈ ఉగాది నుంచి వారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఏది పట్టుకున్నా ఆగమే
ఈ ఉగాది నుంచి వారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఏది పట్టుకున్నా ఆగమే
రష్యా చమురు కొనుగోలుకు భారత్‌కు అమెరికా అనుమతి.. కారణం ఇదేనట..
రష్యా చమురు కొనుగోలుకు భారత్‌కు అమెరికా అనుమతి.. కారణం ఇదేనట..
నేలపై కూర్చొని తింటేనే ముద్దు అంటున్న నిపుణులు.. ఎందుకంటే?
నేలపై కూర్చొని తింటేనే ముద్దు అంటున్న నిపుణులు.. ఎందుకంటే?
IND vs NZ:ఫైనల్‌కు అంపైర్లు వీరే.. మరో ట్రోఫీ ముద్దాడడం ఫిక్స్..?
IND vs NZ:ఫైనల్‌కు అంపైర్లు వీరే.. మరో ట్రోఫీ ముద్దాడడం ఫిక్స్..?
వామ్మో ఎండలు.. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే?
వామ్మో ఎండలు.. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే?
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్
సమ్మర్ ఎఫెక్ట్..కాసులు కురిపించనున్న ఆ స్టాక్స్!కొన్నారో ధనవంతులే
సమ్మర్ ఎఫెక్ట్..కాసులు కురిపించనున్న ఆ స్టాక్స్!కొన్నారో ధనవంతులే