AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమ్మరో అబ్బాయిలు తాగాల్సిన పానీయం.. అలాంటి ఒత్తిడి నుంచి ఈజీగా బయటపడొచ్చు..

ఇప్పటికే ఎంతో మంది ఈ వాటర్ ను తాగుతున్నారు. ఇది తాగిన తర్వాత అబ్బాయిల శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయని చెబుతున్నారు. అయితే, వరుసగా 10 రోజుల పాటు తాగితే కొన్ని రకాల సమస్యలకు ఈజీగా చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఆలస్యం చేయకుండా ఆ సమస్యలు ఎంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: May 29, 2026 | 5:09 PM

Share
ఈ రోజుల్లో చిన్న నొప్పి వచ్చినా మెడిసిన్స్ వాడుతున్నారు ఇది వరకు రోజుల్లో వంటగది చిట్కాలు ఫాలో అయ్యేవాళ్ళు. అలాంటి వాటిలో జీలకర్ర కూడా ఒకటి. ఇది పోపు వేసేటప్పుడు  తప్పక  వేస్తాము ఇంకా  పప్పు నుంచి పచ్చళ్ళు తాలింపు ఈ జీలకర్రను వాడుతాము.  ఇవి చూడటానికి చిన్నగా ఉంటాయి కానీ  మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయని పోషకాహర నిపుణులు అంటున్నారు  మరి ముఖ్యంగా వేసవిలో  అబ్బాయిలు తాగాల్సిన జీరా పానీయం ఇదే.

1 / 5

ఇప్పటికే ఎంతో మంది ఈ జీరా వాటర్ ను తాగుతున్నారు. ఇది తాగిన తర్వాత అబ్బాయిల శరీరంలో  ఎన్నో మార్పులు వస్తాయని చెబుతున్నారు. అయితే, వరుసగా 10 రోజుల పాటు  తాగితే కొన్ని రకాల సమస్యలకు ఈజీగా చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఆలస్యం చేయకుండా ఆ సమస్యలు ఎంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5
అయితే, దీనికోసం ముందుగా ఒక గ్లాస్ నీటిని తీసుకుని దానిలో ఒక  స్పూన్ జీలకర్రను వేసి వాటిని వేసి రాత్రంతా అలా వదిలేయండి.  ఆ తర్వాత రోజు ఉదయం వాటిని వడకట్టి ఆ నీటిని అబ్బాయిలు తాగితే చాలా చాలా మంచిదని చెబుతున్నారు.  వీటిలో  యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇలా మీరు వీటిని ఎక్కువ కూడా అవసరం లేదు వారం రోజుల పాటు తాగితే  ఎసిడిటి, కడుపు నొప్పి వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

3 / 5
వీటిని ఎక్కువ కూడా అవసరం లేదు వారం రోజుల పాటు తాగితే  ఎసిడిటి, కడుపు నొప్పి వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. 
షుగర్ లెవల్స్ :  ఈ జీలకర్రలో ఉండే  సమ్మేళనాలు ఇన్సులిన్ ను మెరుగుపరస్తుంది. ఇంకా ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ ను కూడా పెరగకుండా చూసుకుంటుంది. ఇది డయాబెటిస్‌కు సమస్య కు కూడా చెక్ పెడుతుంది. కానీ ఒక్క విషయం  ఈ సమస్యలు ఉన్న వారు తాగే ముందు  ఒకసారి వైద్యున్ని సంప్రదించి తాగడం మంచిది ఎందుకంటే, ఇంటి వైద్యాలు కొందరికి పడకపోవచ్చు  ఏదయినా సమస్యలు వస్తాయి.

వీటిని ఎక్కువ కూడా అవసరం లేదు వారం రోజుల పాటు తాగితే ఎసిడిటి, కడుపు నొప్పి వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. షుగర్ లెవల్స్ : ఈ జీలకర్రలో ఉండే సమ్మేళనాలు ఇన్సులిన్ ను మెరుగుపరస్తుంది. ఇంకా ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ ను కూడా పెరగకుండా చూసుకుంటుంది. ఇది డయాబెటిస్‌కు సమస్య కు కూడా చెక్ పెడుతుంది. కానీ ఒక్క విషయం ఈ సమస్యలు ఉన్న వారు తాగే ముందు ఒకసారి వైద్యున్ని సంప్రదించి తాగడం మంచిది ఎందుకంటే, ఇంటి వైద్యాలు కొందరికి పడకపోవచ్చు ఏదయినా సమస్యలు వస్తాయి.

4 / 5

తలనొప్పి సమస్యలు : ఈ జీలకర్రలో ఉండే  యాంటీ ఆక్సిడెంట్ల ఒత్తిడిని తగ్గించి ప్రశాంతంగా ఉంచుతాయి. మీరు ఇంకా ఈ నీటిని తప్పకుండా  తీసుకుంటే మగవాళ్ళలో తరచూ వచ్చే   తలనొప్పి రాకుండా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
కోటీశ్వరుల సంబంధాలన్నింటినీ వద్దని అసిస్టెంట్ డైరెక్టర్‌‌ను..

దొండకాయ తినని వారు కూడా లొట్టలేసుకుని తింటారు.. ఇలా పచ్చడి చేయండి

కబ్రా కాన్ ఏనుగు బీభత్సం.. పట్టుకునేందుకు 100 మంది అటవీ సిబ్బంది

వామ్మో.. బంగారం ధర ఇంత తగ్గిందా..? ఎవ్వరు ఊహించరేమో..!

నాటు కోడి vs పుంజు తలపడితే ఏది గెలుస్తుందో తెలుసా?

ఐసీసీ ఛైర్మన్‌గా మరోసారి జై షా.. ఏకగ్రీవంగా ఎన్నిక

కరకరలాడే మసాలా వడలు.. బయట బండిపై రుచి ఇంట్లోనే ఇలా తయారు చేయండి!

పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్న.. ఐదేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా

24కే గోల్డ్ సీరమ్‌తో ముఖానికి బంగారు మెరుపు వస్తుందా? నిపుణులు

400 మార్కులకు 397.5..ఏఐ గ్లాసులతో పరీక్షలో హైటెక్ మోసం!కట్‌చేస్తే