తెలంగాణ స్టైల్: కాస్త కారంగా, ఘాటుగా.. మసాలా లేకుండా చేపల పులుసు..ఎలా వండాలంటే.
చేపల పులుసు ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది చాలా ఇష్టంగా చేపల పులుసు తింటారు. ఇక తెలంగాణ స్టైల్‌లో అమ్మల కాలం నాటి పద్ధతిలో చేపల పులుసు చేస్తే ఆ రుచికి ఎవ్వరు అయినా ఫిదా అవ్వాల్సిందే. చాలా మందికి తెలంగాణ స్టైల్ చేపల పులుసు ఇష్టం ఉంటుంది. అయితే మీరు కూడా అలాంటి రుచి టేస్ట్ చేయాలి అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కింది విధంగా మీ ఇంటిలోనే మీరు చేపల పులుసు రెడీ చేసేసుకోండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
