AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డైలీ ఒక్కటి చప్పరిస్తే చాలు.. నరనరాల్లో బలహీనతను నిముషాల్లోనే తరిమికొడుతుంది

ఇవి నరాల ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇంకా దీనిలో ఉండే మెగ్నీషియం కండరాలను బలంగా చేస్తాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. మీకు ఎప్పుడైనా అలసటగా అనిపించినప్పుడు దీనిని మీరు స్నాక్‌గా ఎంచక్కా తినొచ్చు. ఇంకా దీనిని చప్పరించి తింటే ఎన్నో లాభాలు ఉన్నాయి అవేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jul 27, 2026 | 6:30 AM

Share
ఫూల్ ముఖాన నరాల ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇంకా దీనిలో ఉండే మెగ్నీషియం కండరాలను బలంగా చేస్తాయి. 
ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. మీకు ఎప్పుడైనా అలసటగా అనిపించినప్పుడు దీనిని మీరు  స్నాక్‌గా ఎంచక్కా తినొచ్చు. ఇంకా దీనిని చప్పరించి తింటే ఎన్నో లాభాలు ఉన్నాయి అవేంటో ఇక్కడ చూద్దాం..

ఫూల్ ముఖాన నరాల ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇంకా దీనిలో ఉండే మెగ్నీషియం కండరాలను బలంగా చేస్తాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. మీకు ఎప్పుడైనా అలసటగా అనిపించినప్పుడు దీనిని మీరు స్నాక్‌గా ఎంచక్కా తినొచ్చు. ఇంకా దీనిని చప్పరించి తింటే ఎన్నో లాభాలు ఉన్నాయి అవేంటో ఇక్కడ చూద్దాం..

1 / 5
ఇంకా ఇవి ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇంకా దీనిలో ఉండే ఖనిజాలు కూడా  ఎముకల బలాన్నీ పెంచుతాయి. అలాగే, ఇవి జీర్ణక్రియ పనితీరును కూడా మెరుగు పరుస్తాయి. అయితే, మీరు వీటిని సరైన మోతాదులో తీసుకుంటే మంచిది. అలా అని మరి ఎక్కువగా కూడా దీనిని తీసుకోకూడదు.

2 / 5

బరువు తగ్గించడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. ఇంకా మీరు జంక్‌ఫుడ్‌కు బదులుగా  వీటిని తక్కువ ఆయిల్ తో కాల్చుకుని  మఖానా తీసుకోవచ్చు. గుండె ఆరోగ్యానికి కూడా ఇది మంచి ఆహారం. ఇంకా ఎక్కువ ఆయిల్, ఉప్పు లేకుండా దీనిని తీసుకోవడం మంచిది. హై బీపీ సమస్యలు ఉన్నవాళ్లు ఉప్పు ఎక్కువగా వెయ్యకూడదు.

3 / 5
ఇంకా దీనిలో ఎక్కువగా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి బాడీని స్ట్రెస్ నుంచి కాపాడతాయి. అలాగే, షుగర్ ఉన్నవారు కూడా మితంగానే తీసుకోవాలి. ఈవెనింగ్  స్నాక్స్‌కు ఇవి సూపర్ ఫుడ్. అయితే మీరు ఇతర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లు అయితే  వైద్యుల సలహా తీసుకోవాలి.

4 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
బెంగాల్ మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ ఆత్మహత్య!

మీకు తెలియకుండా వీడియోలను రికార్డ్ చేస్తాయి.. జాగ్రత్త

ప్రతి ఆఫీసుకీ వెళ్లి అవకాశాలు వెతుకున్నాడు.. ఇప్పుడు స్టార్ అయ్యా

ఇన్ని ప్రయోజనాలా..? బార్లీ వాటర్ గురించి ఇది తెలిస్తే వదలరు

సెల్ఫీ పేరిట.. ఏడాది కూతురిని యమునా నదిలోకి విసిరేసిన తండ్రి!

మందులకు గుడ్ బై చెప్పి వీటిని ఉడికించి తింటే షుగర్ పక్కా కంట్రోల్

ఆగస్ట్ 15 నాడు సెంచరీ కొట్టిన తొలి భారతీయుడు పడిక్కల్ కాదా?

అటు అగ్నిపర్వతం బద్దలు.. ఇటు 235 సార్లు భూకంపం..

శ్రావణ వరలక్ష్మీ పూజ: లక్ష్మీదేవి అనుగ్రహం, సంపద రహస్యం ఇదే

ఏపీలో మరో మూడు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు.. ఈ జిల్లాల్లోనే..