AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనీ ప్లాంట్ ఉన్నా ఇంట్లో ఉన్నా ఇంట్లో అప్పుల బాధలేనా? ఇలా చేయండి!

వాస్తు శాస్త్రంలో మనీ ప్లాంట్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఏ ఇంటిలో అయితే మనీ ప్లాంట్ ఉంటుందో వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. అప్పుల బాధలు ఉండవు అని చెబుతుంటారు. కానీ కొంత మంది ఇంటిలో మనీ ప్లాంట్ ఉన్నా, ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. కాగా, దానికి గల కారణాలు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: May 29, 2026 | 5:09 PM

Share
మనీ ప్లాంట్ గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పని లేదు. పల్లెలోనే కాకుండా పట్టణాల్లో కూడా చాలా చోట్ల మనీ ప్లాంట్ మొక్కను నాటుకుంటున్నారు చాలా మంది. అయితే కొంత మంది మనీ ప్లాంట్ ఇంటిలో ఉండటం వలన ఇంటికి అందం వస్తుందని నాటుకోగా, మరి కొంత మంది ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయని ఇంటిలో మనీ ప్లాంట్ నాటుకుంటారు.

1 / 5
ఎవరి ఇంటిలో అయితే మనీ ప్లాంట్ చెట్టు ఉంటుందో వారి ఇంటిలో సంపదకు శ్రేయస్సుకు, లోటు ఉండదు, ఆ ఇంటిలో ఆనందం, డబ్బు పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మనీ ప్లాంట్ ఉన్న వారి ఇంటిలో అప్పుల బాధలు ఉండవు అని కొంత మంది అనుకుంటారు. కానీ ఇది ధనాన్ని ఆకర్షిస్తుందని చెప్పుకొస్తారు.

2 / 5
కానీ కొంత మంది ఇంటిలో మనీ ప్లాంట్ ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు ఉంటాయి. ముఖ్యంగా మొక్క ఆరోగ్యంగా, వేపుగా పెరిగినప్పటికీ ఇంటిలో డబ్బు అనేది మిగలదు, ఎంత సంపాదించినా, చేతిలో రూపాయి కూడా ఉండదు, ఖర్చులు అధికం ఉంటాయి. ఆర్థిక సమస్యలతో సతమతం అవుతుంటారు. దీంతో చాలా మంది ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందని, కాగా దాని గురించే వివరంగా తెలుసుకుందాం.

3 / 5
అయితే మీరు మనీ ప్లాంట్ నాటే సమయంలో కొన్నిరకాల తప్పులు చేయడమే దీనికి కారణం అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఎప్పుడూ కూడా మనీ ప్లాంట్ పైకి పరిగేలా చూసుకోవాలి. ముఖ్యంగా మనీ ప్లాంట్ నేలను తాకితే, ఆ ఇంటిలో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందువలన అది పైకి తీగలా, వేపుగా పెరగాలి. దీని వలన సంపద పెరుగుతుంది.

4 / 5
అయితే మీరు మనీ ప్లాంట్ దొంగిలించి నాటినా లేదా సరైన దిశలో నాటకపోయినా అది మీ ఆర్థిక స్థితి పై ప్రభావం చూపుతుందంట. ఆర్థికంగా కలిసి రావాలి అంటే మనీ ప్లాంట్ మొక్క ఆగ్నేయ మూలో ఉంచడం మంచిది. దీని వలన సంపద పెరుగుతుంది. ఈశాన్య దిశలో నాటడం వలన ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. ఒక వేళ మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందాలి అనుకుంటే నీటిని పోసే సమయంలో మనీ ప్లాంట్ మొక్క వేరు దగ్గర రెండు చుక్కల పాలు నైవేద్యంగా సమర్పించాలంట. దీని వలన ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. నోట్ : పై సమాచారం కేవలం పండితులు, నిపుణుల సలహా మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.

5 / 5
Follow Us
పూరీలు పర్ఫెక్ట్‌గా పొంగాలా? 20 పూరీలకు ఎంత నూనె కావాలి? ఏ కడాయి

ఇలా చెట్లకు రంగు ఎందుకు వేస్తారో తెలుసా..?
ఇలా చెట్లకు రంగు ఎందుకు వేస్తారో తెలుసా..?
మనీ ప్లాంట్ ఉన్నా ఇంట్లో ఉన్నా ఇంట్లో అప్పుల బాధలేనా? ఇలా చేయండి!
మనీ ప్లాంట్ ఉన్నా ఇంట్లో ఉన్నా ఇంట్లో అప్పుల బాధలేనా? ఇలా చేయండి!
సమ్మరో అబ్బాయిలు తాగాల్సిన పానీయం.. అలాంటి ఒత్తిడి నుంచి ఈజీగా..

టచ్ చేస్తే చావే.. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పక్షి..

అరుదైన ఖగోళ వింత,హైదరాబాద్‌లోనూ కనువిందు చేయనున్న బ్లూ మైక్రోమూన్

ఆధార్‌ పై కీలక నిర్ణయం.. పాత ‘ఎమ్‌ఆధార్’ యాప్ బంద్

గుజరాత్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ రిజల్ట్ డిసైడ్ చేసేది ఆ 5 ఓవర్లే

శ్రీవారి భక్తులకు భారీ ఊరట ఇక.. క్యూలైన్‌లో ఉండే పని లేదు

పూర్వకాలం నుంచి తాగుతున్న పవర్‌ఫుల్ ఎనర్జీ డ్రింక్..