కరోనా ఎఫెక్ట్: అమర్‌నాథ్ యాత్రపై సుప్రీంకోర్టులో పిటిషన్
దేశవ్యాప్తంగా కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, కఠినమైన అమర్‌నాథ్ యాత్రపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కరోనా వ్యాప్తి దృష్ట్యా
Shri Amarnath Yatra: దేశవ్యాప్తంగా కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, కఠినమైన అమర్‌నాథ్ యాత్రపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కరోనా వ్యాప్తి దృష్ట్యా యాత్రను ఈ ఏడాది రద్దు చేయాలని శ్రీ అమర్‌నాథ్ బర్ఫాని లంగర్ ఆర్గనైజేషన్ పిల్ వేసింది. ఇంటర్‌నెట్, టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని పిటిషన్ లో కోరింది. ఈ పిటిషన్ పై కోర్టు త్వరలోనే విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
Also Read: బాయ్‌కాట్ చైనీస్ యాప్స్: భారత్ బాటలో.. అమెరికా.. ఆస్ట్రేలియా..