కేటీఎంలో వాటా కోసం పైరెర్‌ ప్రయత్నాలు

ముంబయి: కేటీఎం ఏజీలో బజాజ్‌ ఆటోకు ఉన్న 48శాతం వాటా కొనుగోలుకు ఆస్ట్రియాకు చెందిన పైరెర్‌ ఇండస్ట్రీస్‌ చర్చలు మొదలు పెట్టింది. .ఇప్పటికే పైరెర్‌ ఇండస్ట్రీస్‌ ఏజీకి కేటీఎం ఇండస్ట్రీస్‌ ఏజీలో దాదాపు 62శాతం వాటా ఉంది. కేటీఎం ఇండస్ట్రీస్‌ ఏజీకు కేటీఎం ఏజీలో దాదాపు 51.7శాతం వాటా ఉంది. ఈ వాటాను పైరెర్‌ కొనుగోలు చేస్తే  కేటీఎం ఇండస్ట్రీస్‌ ఏజీ సొంతమవుతుంది. ఈ డీల్‌ కనుక పూర్తిగా జరిగితే కేటీఎం ఏజీలో కేటీఎం ఇండస్ట్రీస్‌ ఏజీ […]

కేటీఎంలో వాటా కోసం పైరెర్‌ ప్రయత్నాలు
Follow us
Ram Naramaneni

| Edited By: Anil kumar poka

Updated on: Mar 28, 2019 | 11:45 AM

ముంబయి: కేటీఎం ఏజీలో బజాజ్‌ ఆటోకు ఉన్న 48శాతం వాటా కొనుగోలుకు ఆస్ట్రియాకు చెందిన పైరెర్‌ ఇండస్ట్రీస్‌ చర్చలు మొదలు పెట్టింది. .ఇప్పటికే పైరెర్‌ ఇండస్ట్రీస్‌ ఏజీకి కేటీఎం ఇండస్ట్రీస్‌ ఏజీలో దాదాపు 62శాతం వాటా ఉంది. కేటీఎం ఇండస్ట్రీస్‌ ఏజీకు కేటీఎం ఏజీలో దాదాపు 51.7శాతం వాటా ఉంది. ఈ వాటాను పైరెర్‌ కొనుగోలు చేస్తే  కేటీఎం ఇండస్ట్రీస్‌ ఏజీ సొంతమవుతుంది. ఈ డీల్‌ కనుక పూర్తిగా జరిగితే కేటీఎం ఏజీలో కేటీఎం ఇండస్ట్రీస్‌ ఏజీ వాటా 51శాతం నుంచి 99.7శాతానికి పెరుగుతుందని బజాజ్‌ ఆటో ఒక ప్రకటనలో పేర్కొంది.