AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిఎం సార్..మా జీతాలు ఇప్పించరూ!

డిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్న జెట్ యాజమాన్యం కనీసం తమ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతుంది. అయితే తమ ఇబ్బందులను దేశ ప్రధాాని దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు జెట్ ఉద్యోగులు.  కొన్ని నెలలుగా తమకు జీతాలు అందడం లేదంటూ,  సంస్థ నుంచి తమకు జీతాలు ఇప్పించాలంటూ జెట్‌ ఎయిర్‌వేస్ పైలట్లు ప్రధాని నరేంద్ర మోదీకి, పౌర విమాన యాన శాఖమంత్రి సురేశ్‌ ప్రభుకు లేఖ రాశారు. ‘జెట్‌ ఎయిర్‌వేస్‌ […]

పిఎం సార్..మా జీతాలు ఇప్పించరూ!
Ram Naramaneni
|

Updated on: Mar 21, 2019 | 7:53 PM

Share

డిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్న జెట్ యాజమాన్యం కనీసం తమ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతుంది. అయితే తమ ఇబ్బందులను దేశ ప్రధాాని దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు జెట్ ఉద్యోగులు.  కొన్ని నెలలుగా తమకు జీతాలు అందడం లేదంటూ,  సంస్థ నుంచి తమకు జీతాలు ఇప్పించాలంటూ జెట్‌ ఎయిర్‌వేస్ పైలట్లు ప్రధాని నరేంద్ర మోదీకి, పౌర విమాన యాన శాఖమంత్రి సురేశ్‌ ప్రభుకు లేఖ రాశారు.

‘జెట్‌ ఎయిర్‌వేస్‌ తీవ్ర సంక్షోబంలో కూరుకుపోయింది. అది ఇప్పుడు పూర్తిగా చేతులెత్తేసింది. మా కుటుంబాలు రోడ్డున పడేలా ఉన్నాయి. వేలాది మంది నిరుద్యోగులవుతారు. విమానయాన రంగ స్థితిగతులు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. దీంతో ప్రజలు ఈ రంగంపై విశ్వాసం కోల్పోతారు.  విమాన టికెట్‌ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. పైలెట్లు, ఇంజినీర్లు మూడు నెలలుగా జీతాల్లేకుండా పనిచేస్తున్నారు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి మానసిక క్షోభకు గురవుతున్నాం.  మేము ఇన్ని ఇబ్బందులకు ఓర్చుకోని పనిచేస్తున్న యాజమాన్యం మా పట్ల కనీసం సానుకూల దృక్ఫదం చూపించడం లేదు.  జెట్‌ ఎయిర్‌వేస్‌ యాజమాన్యానికి మీరు తగిన విధంగా సూచనలిచ్చి మా శాలరీస్ రిలీజ్ చేసేలా చర్యలు తీసుకోండి’ అని లేఖలో పేర్కొన్నారు.

కీచకులు.. యాసిడ్ పోస్తామని మైనర్ బాలికకు వేధింపులు.. ఆ తర్వాత ..
కీచకులు.. యాసిడ్ పోస్తామని మైనర్ బాలికకు వేధింపులు.. ఆ తర్వాత ..
మీరు 10వ తేదీన పుట్టారా.? 2026లో వీరికి లక్కే.. లక్కు.!
మీరు 10వ తేదీన పుట్టారా.? 2026లో వీరికి లక్కే.. లక్కు.!
హోస్ట్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గంభీర్ సేన అద్భుతం సృష్టిస్తుందా
హోస్ట్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గంభీర్ సేన అద్భుతం సృష్టిస్తుందా
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో...! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో...! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
శ్రీశైలం టూర్ వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ఆఫర్..
శ్రీశైలం టూర్ వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ఆఫర్..
చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..
2026లో బంగారం ధరలు ఎంతవరకు పెరుగుతాయంటే..? షాకింగ్ న్యూస్..
2026లో బంగారం ధరలు ఎంతవరకు పెరుగుతాయంటే..? షాకింగ్ న్యూస్..