Dog Murder: రూ. ఆరు లక్షల కుక్క దారుణ హత్య.. రంగంలోకి దిగిన పోలీసులు.. అసలేమైందంటే..?

Labrador Dog Murder: దేశంలో రోజురోజుకూ దారుణ సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రూ. ఆరు లక్షలు విలువ చేసే ఓ లాబ్రిడార్‌ జాతి కుక్కను

Dog Murder: రూ. ఆరు లక్షల కుక్క దారుణ హత్య.. రంగంలోకి దిగిన పోలీసులు.. అసలేమైందంటే..?
Labrador Dog Murder
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 22, 2021 | 5:52 AM

Labrador Dog Murder: దేశంలో రోజురోజుకూ దారుణ సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రూ. ఆరు లక్షలు విలువ చేసే ఓ లాబ్రిడార్‌ జాతి కుక్కను ఓ వ్యక్తి అత్యంత దారుణంగా చంపాడు. కుక్క హత్యకు గురైన ఈ సంఘటన హర్యానాలోని కర్నల్‌ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నల్‌కు చెందిన సాగర్‌.. కొన్ని నెలల క్రితం షేర్‌ఘర్‌ ప్రాంతంలోని కుక్కలు అమ్మే డీలర్‌ దగ్గరి నుంచి మూడు లక్షలు రూపాయలు వెచ్చించి చోటా రాజ అనే లాబ్రిడార్‌ జాతికి చెందిన కుక్కను విక్రయించాడు. పోషకాహారం పెట్టి దాన్ని బలంగా తయారు చేశాడు.

ఈ క్రమంలో.. దాని మీద కన్నేసిన మాజీ ఓనర్‌ కుక్క కావాలంటూ రంగంలోకి దిగాడు. ఆ కుక్కను ఆరు లక్షలకు అమ్మి సొమ్ము చేసుకుందామని సాగర్‌తో వారించడం ప్రారంభించాడు. దీంతో సాగర్‌కు, మాజీ ఓనర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. కొద్దిరోజుల క్రితం చోటా రాజ కనిపించకుండా పోయింది. అనంతరం ఆదివారం దారుణంగా హత్యకు గురై కనిపించింది. దీంతో సాగర్‌ పోలీసులను ఆశ్రయించాడు. మాజీ ఓనరే చోటా రాజను చంపాడని పేర్కొన్నాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read:

దారుణం.. కుటుంబంలో ఐదుగురిని చంపి.. ఆపై వ్యక్తి ఆత్మహత్య.. రక్తపు మడుగులో మృతదేహాలు..

Girl Commits Suicide : ఆన్‌లైన్ క్లాసుల కోసం స్మార్ట్‌ఫోన్ లేదని బాలిక ఆత్మహత్య..! పేదరికంలో తల్లిదండ్రులు

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా