KTR: సొంత పార్టీ నేతలకు షాక్ ఇచ్చిన కేటీఆర్.. రూ.లక్ష జరిమానా.!
KTR Fires On TRS Leaders: పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. ఖమ్మం టీఆర్ఎస్ కార్పొరేటర్లకు షాక్ ఇచ్చారు. మునిసిపల్ కార్పొరేషన్ అనుమతి లేకుండా భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినందుకు గానూ 16వ వార్డు కార్పొరేటర్ కామార్తపు మురళి.. అదే విధంగా ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లకు రూ. లక్ష జరిమానా విధించారు. ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లకు జరిమానా విధించాలని ఆదేశించారు. స్వాగతపు ఫ్లెక్సీలు ఏర్పాటు […]
KTR Fires On TRS Leaders: పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. ఖమ్మం టీఆర్ఎస్ కార్పొరేటర్లకు షాక్ ఇచ్చారు. మునిసిపల్ కార్పొరేషన్ అనుమతి లేకుండా భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినందుకు గానూ 16వ వార్డు కార్పొరేటర్ కామార్తపు మురళి.. అదే విధంగా ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లకు రూ. లక్ష జరిమానా విధించారు. ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లకు జరిమానా విధించాలని ఆదేశించారు.
స్వాగతపు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని చెప్పినా కూడా తమ ఆదేశాలను బేఖాతరు చేశారని అందుకే ఆయనకు ఈ జరిమానా విధిస్తున్నట్లు కేటీఆర్ వివరించారు. ‘ప్రజలకు లబ్ది చేకూరే పథకాలను ప్రవేశపెట్టి, ప్రజాసేవ చేస్తూ జనాల గుండెల్లో చోటు సంపాదించిన వారే నిజమైన నాయకులని.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఆర్భాటాలు చేస్తే నాయకులు కాలేరని ఆయన చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని.. వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు.
For More News:
కరోనా బాధితుడు హతం.. కిమ్ మరో దుశ్చర్య.!
టెస్ట్ సిరీస్ వైట్‌వాష్.. కివీస్‌కు తిరుగులేని విజయం…
టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. సఫారీ సిరీస్‌కు రోహిత్, కోహ్లీలు దూరం.!
ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఇకపై ఈజీగా జనరల్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.!