భార్య భర్తల మధ్య ప్రేమ ఉన్నా ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు?
Prasanna Yadla
06 March 2026
Pic credit - Pixabay
ఈ రోజుల్లో కలిసి ఉండే దానికన్నా విడిపోయే దాని గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు
భార్య భర్తల మధ్య ప్రేమ
పెళ్లి చేసుకున్నప్పుడు ప్రేమ ఉంటుంది కానీ, కలిసి ఉండి కాపురం చేయుడానికి మాత్రం ఉండటం లేదు.
ప్రేమ - కాపురం
భార్యాభర్తల మధ్య ప్రేమ ఉన్నా కూడా విడాకులు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు.
విడాకులు
అసలు భార్య భర్తలు విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు? ఆ కారణాలు ఏంటో ఇక్కడ చూద్దాం..
ఆ కారణాలు ఏంటి?
ప్రేమ ఉన్నా కూడా ఇద్దరి ఆలోచనలు వేరుగా ఉంటున్నాయి. ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చడం లేదు. దీని వలన ఇద్దరూ కలిసి ఉండలేరు.
ఇద్దరి ఆలోచనలు వేరు
ప్రేమ ఒక్కటే పెళ్ళి బంధాన్ని ఎప్పటికీ నిలబెట్టలేదు కాపురం చేసేటప్పుడు సర్దుబాటు కూడా ఉండాలి అప్పుడే కలిసి ఉండగలరు.
ప్రేమ ఒక్కటే సరిపోదు
చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు పడటం లాంటివి చేస్తారు. ఇద్దరిలో ఎవరూ తగ్గినప్పుడు ఆ బంధం నిలవలేదు.
గొడవలు పడటం
అక్రమ సంబంధాలు, అబద్ధాలు చెప్పడం వలన గౌరవం పోగొట్టుకుంటారు. దీని వలన ప్రేమ తగ్గిపోతుంది.
అక్రమ సంబంధాలు
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా