NZ Vs IND: టెస్ట్ సిరీస్ వైట్‌వాష్.. కివీస్‌కు తిరుగులేని విజయం…

NZ Vs IND: టీమిండియాను న్యూజిలాండ్ చావుదెబ్బ కొట్టింది.  రెండో టెస్టులో టీమిండియా ఘోర ఓటమి చవి చూసింది. కివీస్ చేతిలో 7 వికెట్ల తేడాతో పరాజయం ఎదుర్కోవడమే కాకుండా టెస్టుల్లో కూడా వైట్‌వాష్ తప్పలేదు. టీ20లు మినహాయిస్తే.. వన్డేలు, టెస్టుల్లో కోహ్లీసేన పూర్తిగా విఫలమైంది. పేలవమైన పెర్ఫార్మన్స్‌తో చేజేతులా మ్యాచ్‌ను చేజార్చుకుంది. అంతర్జాతీయ స్థాయి ఉన్న ఆటగాళ్లు ఎందరో ఉన్నా.. ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కోలేక పెవిలియన్ చేరారు. ముఖ్యంగా వరుస ఇన్నింగ్స్‌లలో కెప్టెన్ విరాట్ కోహ్లీ […]

NZ Vs IND: టెస్ట్ సిరీస్ వైట్‌వాష్.. కివీస్‌కు తిరుగులేని విజయం...
Follow us

|

Updated on: Mar 02, 2020 | 3:20 PM

NZ Vs IND: టీమిండియాను న్యూజిలాండ్ చావుదెబ్బ కొట్టింది.  రెండో టెస్టులో టీమిండియా ఘోర ఓటమి చవి చూసింది. కివీస్ చేతిలో 7 వికెట్ల తేడాతో పరాజయం ఎదుర్కోవడమే కాకుండా టెస్టుల్లో కూడా వైట్‌వాష్ తప్పలేదు. టీ20లు మినహాయిస్తే.. వన్డేలు, టెస్టుల్లో కోహ్లీసేన పూర్తిగా విఫలమైంది. పేలవమైన పెర్ఫార్మన్స్‌తో చేజేతులా మ్యాచ్‌ను చేజార్చుకుంది.

అంతర్జాతీయ స్థాయి ఉన్న ఆటగాళ్లు ఎందరో ఉన్నా.. ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కోలేక పెవిలియన్ చేరారు. ముఖ్యంగా వరుస ఇన్నింగ్స్‌లలో కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్లాప్ షా జట్టును గట్టిగా దెబ్బ తీసింది. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 242 పరుగులకు ఆలౌట్ ఆయిన ఇండియా.. ఆతిధ్య జట్టును కేవలం 235 పరుగులకే ఔట్ చేసి.. 7 పరుగుల లీడ్ సాధించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో మరోసారి పేలవ ప్రదర్శన కనబరిచి కివీస్ ముందు 132 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇక న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ లా‌థామ్, బ్లండల్ అర్ధ సెంచరీలతో టార్గెట్‌ను కివీస్ మూడు వికెట్లు కోల్పోయి సునాయాసంగా చేధించింది. దీనితో టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది.

For More News:

మంత్రి పువ్వాడకు చేదు అనుభవం…

కరోనా బాధితుడు హతం.. కిమ్ మరో దుశ్చర్య.!

టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. సఫారీ సిరీస్‌కు రోహిత్, ‌కోహ్లీలు దూరం.!

సొంత పార్టీ నేతలకు షాక్ ఇచ్చిన కేటీఆర్.. రూ.లక్ష జరిమానా.!

ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఇకపై ఈజీగా జనరల్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.!

మతమేదైనా.. గుడిలో అర్చకుడికి పింఛన్ ఇచ్చిన ముస్లిం.!

మైండ్ దొబ్బిందా.? జర్నలిస్టుపై కోహ్లీ ఫైర్.!