19 ఏళ్లకే ఎంగేజ్‌మెంట్.. లవ్‌లో 3 సార్లు విఫలం.. కట్‌చేస్తే..

19 ఏళ్లకే ఎంగేజ్‌మెంట్.. లవ్‌లో 3 సార్లు విఫలం.. కట్‌చేస్తే..

image

TV9 Telugu

07 April 2025

భార్య ధనశ్రీ వర్మతో విడిపోతున్నట్లు వస్తున్న పుకార్ల మధ్య భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ జ్యోతి సక్సేనా ఆర్జే మహవాష్‌తో కలిసి కనిపించాడు.

భార్య ధనశ్రీ వర్మతో విడిపోతున్నట్లు వస్తున్న పుకార్ల మధ్య భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ జ్యోతి సక్సేనా ఆర్జే మహవాష్‌తో కలిసి కనిపించాడు.

యుజ్వేంద్ర చాహల్ ప్రేమికురాలిగా చెప్పుకుంటున్న ఆర్జే మహవాష్ సంచలనం సృష్టించిన ఒక విషయాన్ని వెల్లడించింది.

యుజ్వేంద్ర చాహల్ ప్రేమికురాలిగా చెప్పుకుంటున్న ఆర్జే మహవాష్ సంచలనం సృష్టించిన ఒక విషయాన్ని వెల్లడించింది.

తనకు 19 ఏళ్ల వయసులో నిశ్చితార్థం జరిగిందని, ఆ అబ్బాయి తనను మోసం చేశాడని ఆర్జే మహవాష్ చెప్పింది.

తనకు 19 ఏళ్ల వయసులో నిశ్చితార్థం జరిగిందని, ఆ అబ్బాయి తనను మోసం చేశాడని ఆర్జే మహవాష్ చెప్పింది.

తన కాబోయే భర్త మోసం చేయడాన్ని తాను మూడుసార్లు పట్టుకున్నానని, నిశ్చితార్థం రద్దయిన తర్వాత తాను చాలా భాదపడాల్సి వచ్చిందని ఆర్జే మహవాష్ చెప్పింది.

దీంతో ఆమెలో తీవ్ర భయాందోళనలు మొదలయ్యాయంట. చాలా కాలం పాటు ఆసుపత్రిలోనే ఉండిపోయానని ఆర్జే మహవాష్ చెప్పుకొచ్చింది.  ఇంజెక్షన్లు కూడా తీసుకోవలసి వచ్చింది.

ఆర్జే మహవాష్ అలీఘర్‌లో నివసిస్తోంది. ఆమె నిశ్చితార్థం విచ్ఛిన్నమైన తర్వాత, అలీఘర్ నుంచి మకాం మార్చవలసి వచ్చింది.

మహవాష్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆర్జే మహవాష్ చెప్పుకొచ్చింది. మేం మంచి స్నేహితులం అంటూ చెప్పుకొచ్చింది.

ఆర్జే మజ్వేష్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌కి మంచి స్నేహితురాలు. ఆమె తరచుగా అతనితో పార్టీలలో లేదా స్టేడియంలలో కనిపిస్తుంది.

విడాకుల తర్వాత చాహల్ ఎన్నో సార్లు ఆర్జే మజ్వేష్‌తో కనిపించిన సంగతి తెలిసిందే. మరి ఈ ఇద్దరి సంబంధం ఎటువైపు మలుపులు తిరుగుతుందో చూడాలి.