AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోనే అతి చిన్న రైలు.. ముచ్చటగా 3 బోగీలు, 300మంది ప్యాసింజర్లతో జర్నీ..

భారతీయ రైల్వేల్లో ఎన్నో విశేషాలున్నాయి. కొచ్చిన్ హార్బర్ టెర్మినస్ నుండి ఎర్నాకులం జంక్షన్ వరకు నడిచే 3 బోగీల డెము రైలు దేశంలోనే అతి చిన్న ప్యాసింజర్ రైలుగా ప్రసిద్ధి. అందమైన మార్గంలో నడిచే ఈ రైలుకు ప్రయాణికులు తగ్గడంతో సేవలు ఆగిపోతాయేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇది ఇండియన్ రైల్వేల ప్రత్యేకతల్లో ఒకటి.

ప్రపంచంలోనే అతి చిన్న రైలు.. ముచ్చటగా 3 బోగీలు, 300మంది ప్యాసింజర్లతో జర్నీ..
India's Smallest Passenger Train
Jyothi Gadda
|

Updated on: Dec 27, 2025 | 2:23 PM

Share

మన భారతీయ రైల్వేలు అన్ని వర్గాల ప్రజలకు అనుకూలమైన, అందుబాటులో ఉండే మెరుగైన ప్రయాణ సదుపాయం. ఇకపోతే, మన ఇండియన్‌ రైల్వేలో ఎన్నో వింతలు, విశేషాలు వెలుగు చూస్తుంటాయి. అత్యంత వేగంగా వెళ్లే రైళ్లతో పాటు.. అతి నెమ్మదిగా ప్రయాణించే రైళ్లు కూడా ఉన్నాయి. అతి చిన్నరైల్వే స్టేషన్లు, అతి పెద్దవి, అత్యధిక ప్రయాణీకులతో ఎప్పుడూ రద్దీగా ఉండే స్టేషన్లు కూడా ఉన్నాయి. అంతేకాదు.. రైల్వే ప్రయాణం అంటే సౌలభ్యం మాత్రమే కాదు.. అద్బుతమైన అనుభూతి, అందమైన ప్రకృతి అందాలను పరిచయం చేస్తుంది. ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలు మన భారతీయ రైల్వే సొంతం.. ఇంతకీ అసలు విషయం ఏంటంటే…

మన భారతీయ రైల్వేలో అతి రైలు కూడా ఒకటి ఉంది. ఇది ఎంత చిన్నది అంటే.. ఇందులో కేవలం 3 బోగీలు మాత్రమే ఉంటాయి. ఈ బుల్లి ట్రైన్ మన దేశంలోనే అతి చిన్న ప్యాసింజర్ రైలుగా ప్రసిద్ధి. అదే కొచ్చిన్ హార్బర్ టెర్మినస్ నుంచి ఎర్నాకులం జంక్షన్ వరకు ప్రయాణించే మూడు బోగీల డెము రైలు. ఇది మన దేశంలోని అన్ని రైళ్లలో కెల్లా అతి చిన్నది.

ఆకు పచ్చని రంగులో చూడముచ్చటగా ఉండే ఈ డెము రైలులో మూడు బోగీలలో 300 మంది ప్రయాణికులు కూర్చునే సీట్లు ఉన్నాయి. ఈ రైలు మార్గం చాలా అందంగా ఉంటుంది. ఈ రైలు రోజుకు రెండుసార్లు ఉదయం, సాయంత్రం నడుస్తుంది. స్థానికులు దీనిని చూసి ఎంతగానో ఆనందిస్తారు. ఈ రైలు ఒకే స్టాప్‌తో 40 నిమిషాల్లో 9 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. కానీ, ఎక్కేవాళ్లే లేకుండా పోయారు. ప్రయాణికులు లేకపోవడంతో ఈ రైలు సేవలను ఇంతటితో ముగిస్తారేమోననే సందేహం ప్రజల్లో వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి