ఇండియా గురించి ఇమ్రాన్ పిచ్చి మాట‌లు..సూప‌ర్ కౌంట‌ర్ ఇచ్చిన మ‌న దేశం

డేంజ‌ర‌స్ కరోనా వైరస్ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్రపంచ దేశాలన్నీ పోరాటం చేస్తుంటే.. పాకిస్తాన్‌ మాత్రం త‌న వ‌క్ర పంథాను మార్చుకోవ‌డం లేదు. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ ఇండియ‌న్ గ‌వ‌ర్న‌మెంట్ పై అస‌త్య ప్ర‌చారాల‌కు పూనుకున్నారు. ఇండియాలో కోవిడ్ వ్యాప్తికి ఆ దేశంలోని ముస్లింలనే కార‌ణంగా చూపుతూ.. తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ స‌త్య‌దూర‌పు మాట‌లు మాట్లాడారు. అలాగే భార‌త్ లో ముస్లింల పట్ల వ్యవహరించే తీరు క‌రెక్ట్ కాదంటూ చౌకబారు విమర్శలు చేశారు. ఇండియాలో కోవిడ్ వ్యాప్తికి […]

ఇండియా గురించి ఇమ్రాన్ పిచ్చి మాట‌లు..సూప‌ర్ కౌంట‌ర్ ఇచ్చిన మ‌న దేశం
Follow us

|

Updated on: Apr 20, 2020 | 5:27 PM

డేంజ‌ర‌స్ కరోనా వైరస్ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్రపంచ దేశాలన్నీ పోరాటం చేస్తుంటే.. పాకిస్తాన్‌ మాత్రం త‌న వ‌క్ర పంథాను మార్చుకోవ‌డం లేదు. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ ఇండియ‌న్ గ‌వ‌ర్న‌మెంట్ పై అస‌త్య ప్ర‌చారాల‌కు పూనుకున్నారు. ఇండియాలో కోవిడ్ వ్యాప్తికి ఆ దేశంలోని ముస్లింలనే కార‌ణంగా చూపుతూ.. తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ స‌త్య‌దూర‌పు మాట‌లు మాట్లాడారు. అలాగే భార‌త్ లో ముస్లింల పట్ల వ్యవహరించే తీరు క‌రెక్ట్ కాదంటూ చౌకబారు విమర్శలు చేశారు. ఇండియాలో కోవిడ్ వ్యాప్తికి ముస్లింలే కారణమంటూ ..కావాల‌నే ముస్లింలను టార్గెట్ చేసుకున్నారంటూ ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. దీంతో పాక్‌ ప్రధాని వ్యాఖ్యలకు భారత ప్రభుత్వం ధీటైన ఆన్స‌ర్ ఇచ్చింది.

పాకిస్తాన్‌లో కరోనా మ‌హమ్మారిని అడ్డుకోలేక‌.. భారత​ ప్రభుత్వంపై ఇమ్రాన్ చౌక‌బారు విమ‌ర్మ‌లు చేస్తున్నారంటూ ఫైర‌య్యింది. పాక్‌లో కరోనా సోకిన‌వారికి.. ట్రీట్మెంట్ చేసే ప‌రిస్థితి లేద‌ని.. వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ఇలా మాట్లాడుతున్నారని మండిప‌డింది. ప్ర‌స్తుత స‌మ‌యంలో ఇతర దేశాలపై స‌త్య‌దూర‌పు ఆరోపణలు చేసే బదులుగా… సొంత దేశ ప్రజలను ఆదుకోవాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ ఓ ప్రకటన రిలీజ్ చేసింది.

Latest Articles
అమిత్ షా హామీతో మరింత దూకుడుగా అరవింద్!
అమిత్ షా హామీతో మరింత దూకుడుగా అరవింద్!
డీబీటీతో రాజకీయం చేస్తున్నదెవరు? భూ ప్రకంపనలు వైసీపీని తాకాయా?
డీబీటీతో రాజకీయం చేస్తున్నదెవరు? భూ ప్రకంపనలు వైసీపీని తాకాయా?
ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే లక్షలు సంపాదించే అవకాశం.!
ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే లక్షలు సంపాదించే అవకాశం.!
ఇన్‌స్టాలో ఆ ఒక్క ప్రకటన.. ఇక నమ్మారో సీన్ సితారయ్యిందంతే.!
ఇన్‌స్టాలో ఆ ఒక్క ప్రకటన.. ఇక నమ్మారో సీన్ సితారయ్యిందంతే.!
మహిళా ఆటో డ్రైవర్ల బ్యాంకు రుణాలు తీర్చేసిన రాఘవ లారెన్స్..వీడియో
మహిళా ఆటో డ్రైవర్ల బ్యాంకు రుణాలు తీర్చేసిన రాఘవ లారెన్స్..వీడియో
ఈ అమ్మాయి చంద్రముఖి సినిమా చైల్డ్ ఆర్టిస్టా..? ఇంత అందంగా..
ఈ అమ్మాయి చంద్రముఖి సినిమా చైల్డ్ ఆర్టిస్టా..? ఇంత అందంగా..
ఎండ కొంప ముంచుతుందంట జాగ్రత్త.. ఈ లక్షణాలు కనిపిస్తే బీకేర్‌ఫుల్
ఎండ కొంప ముంచుతుందంట జాగ్రత్త.. ఈ లక్షణాలు కనిపిస్తే బీకేర్‌ఫుల్
అందరూ ఎంచక్కా ఈత కొడుతుంటే.. ఒక్కసారి దూసుకొచ్చిన అనుకోని అతిధి..
అందరూ ఎంచక్కా ఈత కొడుతుంటే.. ఒక్కసారి దూసుకొచ్చిన అనుకోని అతిధి..
వేములవాడకు నరేంద్ర మోదీ.. తొలి ప్రధానిగా రికార్డు!
వేములవాడకు నరేంద్ర మోదీ.. తొలి ప్రధానిగా రికార్డు!
కొత్త మట్టి పాత్రలు కొన్నారా.. వెంటనే ఈ పనులు చేయండి..
కొత్త మట్టి పాత్రలు కొన్నారా.. వెంటనే ఈ పనులు చేయండి..