అందాల ముద్దుగుమ్మ ఆరియానా గ్లోరీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.
ఆరియానా గ్లోరీ
ఈ బ్యూటీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత బిగ్ బాస్ సీజన్ 4లోకి వెళ్లి విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది.
ఆర్జీవీ ఇంటర్వ్యూ
హౌజ్‌లో తన ఆటతీరు, మొండితనం, ధైర్యంగా మాట్లాడే వ్యక్తిత్వం ప్రతి ఒక్కరినీ ఆకర్షించింది. దీంతో టాప్ 5లో ఒకరిగా నిలిచింది ఈ బ్యూటీ.
బిగ్ బాస్
ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ అందాల చిన్నదాని లైఫ్ ఒకసారిగా టర్న్ అయ్యింది. పలు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసి, నటించి మెప్పించింది.
సిల్వర్ స్క్రీన్
అంతే కాకుండా బుల్లితెరపై పలు షోలలో పాల్గొంటూ తన అల్లరితనంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. అందరినీ మెప్పిస్తుంది ఈ బ్యూటీ.
బుల్లితెరపై బిజీ
ముఖ్యంగా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ చిన్నది, గ్లామర్ డోస్ విపరీతంగా పెంచింది. తన అంద చందాలతో అందరి మనసు దోచేస్తుంది.
గ్లామర్ డోస్
ఎప్పటికప్పుడు తన అంద చందాలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్కరినీ తన క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంటుంది.
సోషల్ మీడియా
ఇక తాజాగా ఈ చిన్నది చీరలో తన అందాలతో మాయ చేసింది. పూలు ఉన్న గులాబీ రంగు చీరలో ఈ బ్యూటీ అందంగా మెరిసిపోయింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.